08-11-2018, 09:21 AM
(07-11-2018, 02:09 AM)Rohit1045 Wrote: Prasad garu...Naa problem ki solution cheppandi please.... . Nenu comment cheyalante pratisari ... Log in avvalsi vasthundi ... Problem ento ardam kavadam ledu... light ayyi malli log in ayyanu ... New reply chupisthundi..... Ippativaraku chupinchadam ledu ... Oka vela admin clear chesedi ayithe sarit gariki cheppandi please ... My request......
రోహిత్ గారు.....కామెంట్ ఇవ్వాలంటే లాగిన్ అవ్వాల్సిందే....కాని ప్రతి కధకు కామెంట్ పెట్టడానికి లాగిన్ అవ్వాల్సివస్తే మాత్రం ప్రాబ్లం ఏంటో నాక్కూడా తెలియదు.....ఇప్పటి వరకు మాకు ఎవరికీ ఇలాంటి ప్రాబ్లం రాలేదు.....మీరు ఒక్కసారి లాగిన్ అయిన తరువాత user CP లోకి వెళ్ళి సరిత్ గారికి పర్సనల్ మెసేజ్ పెట్టండి....నేను కూడా సరిత్ గారికి ప్రాబ్లంని ఫార్వర్డ్ చేస్తాను......







