08-11-2018, 09:20 AM
(08-11-2018, 09:11 AM)Terminator619 Wrote: భయ్య...మీరు కథ ను ఎంత అద్భుతంగా...రాస్తున్నారు తెలుసా...
...కళ్ళకు కట్టినట్లు కథను వర్ణిస్తున్నారు.సూపర్ సూపర్ భయ్య
అప్డేట్ ఎప్పుడు ఇస్తారు?...వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం
భయ్యా నేను ఏమి అనుకోను కాని నిజం చెప్పు
నిజంగా నీకు అంతలా నచ్చిందా ??
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)