15-02-2019, 06:31 AM
ప్రియ నేను అలా సైలెంట్ గా ఉండడం చూసి, మెల్లిగా నా మొహానికి తన మొహాన్ని దగ్గర చేస్తూ నా కళ్ళలోకి చూసుకుంటూ, తన పెదాలను నా పెదాలకు ఆనించింది. తన పెదాలు అదురుతున్నాయ్ ఆ స్పర్శ నాకు తెలుస్తుంది. తను నా పెదాల మీద తన పెదాలతో తియ్యటి ముద్దు పెడుతూ కళ్ళు మూసుకుంది. నేను కూడా కళ్ళు మూసుకుని ఆమెను కిస్ చేస్తూ మేడంను గుర్తు చేసుకున్న మేడం తో నేను అన్న మాటలు గుర్తు వచ్చయ్. వెంటనే కళ్ళు తెరిచి ప్రియ పెదాల మీద నుండి నా పెదాలు తీసేసి తన వంక చూసా. ఎందుకో డౌబ్ట్ వచ్చి అటు వైపు చూసా, అక్కడ మేడం మా ఇద్దరి వంక నిలబడి చూస్తూ ఉంది. ప్రియ మేడం ని చూడగానే లేచి నిలబడింది. నేను బెడ్ మీద కూర్చుని మేడం వంక చూస్తున్న, మేడం మా ఇద్దరి వైపు కోపంగా చూస్తూ.......
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు