23-03-2020, 07:33 PM
(This post was last modified: 04-04-2020, 06:00 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
జరీనా : నువ్వన్నది కరెక్టే అయూబ్….వాళ్ళు పాస్ అయ్యేదాకా నాక్కూడా ఒక పక్క టెన్షన్ గానే ఉన్నది….కాని ఇప్పుడు మధ్యలో ఆపేయలేం కదా….
అయూబ్ : మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జరీనా….
జరీనా : మీ లాంటి మొగుడు నాకుండగా నాకు భయం దేనికి….
అయూబ్ : నువ్వు మాటలతోనే బాగా మాయ చేస్తావు డియర్….i love u….
జరీనా : me too….డియర్….
**************
అలా మెట్లు దిగి ఐదు నిముషాలకు రాము మహేష్ వాళ్ళు ఉండే ఫ్లాట్ కి వచ్చాడు.
రాము : ఏంటిరా…డాన్స్, జిమ్ ప్రాక్టీస్ ఎలా నేర్పుతున్నారు…..
అంటూ వాళ్ళిద్దరి వైపు చూసి అడిగాడు.
రవి : ఏదో నీ అంత కాదులేరా….ఏదో మాకు వచ్చిన పద్దతిలో వెళ్తున్నాము….ఇంతకు నీ సంగతేంటి….
రాము : ఇప్పుడు నేను చెప్పిన విషయం వింటే మీ ఇద్దరూ కొట్టుకుంటారు….
మహేష్ : ఇంతకు విషయం చెప్పరా….ఏం జరిగింది…
రాము : నేను జరీనా మేడమ్ ఇంట్లో ఆమెని టాప్ లెస్ గా చూసాను….
రవి : ఏం….టి….రా…..నువ్వు చెప్పేది….
మహేష్ : నీ ముందు టాప్ లెస్ గా ఉన్నదా….
రాము : లేదురా…ఊరకే…మీరేమంటారో అని చెప్పాను…నేను కూడా ఆమెను టాప్ లెస్ గా చూడాలనుకున్నాను…కాని ఆమె ఏదో పార్టీకి వెళ్లాలని తొందరలో ఉన్నది…దానికితోడు అయూబ్ సార్ కూడా తొందరగా వచ్చాడు…దాంతో నేను కూడా రావాల్సి వచ్చింది.
మహేష్ : ఓహ్…..బ్యాడ్ లక్….
రవి : అయినా నువ్వు ఆమె కొడుకుతో ఉండి ఏం చేయగలుగుతావురా…మాలాగా ఏదో ఒకటి ఆలోచించి డాన్స్, జిమ్ లాంటివి ప్లాన్ చేసి ఆమెకు దగ్గరవడానికి ట్రై చేయ్….
మహేష్ : వాడు మేడమ్ ఇంట్లో బెడ్ షీట్లు మారుస్తూ….బెడ్ రూమ్ ని క్లీన్ చేసి….ఆమె తన మొగుడి పక్కలో పడుకోవడానికి హెల్ప్ చేస్తున్నట్టున్నది….
రాము : మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు కదా….అది చాలు….కాని మనం ముందుగా అనుకున్నట్టు ఎవరి ప్రయత్నాలు వాళ్ళం చేద్దాం….ఒకరి ట్రాక్ లోకి ఒకరు కల్పించుకోకూడదని అనుకున్నాం కదా….
రవి : సరె….నువ్వు చెప్పింది కరెక్టేరా….జరీనాకి జిమ్ చేయిస్తున్నప్పుడు మహేష్ కూడా రాకూడదు….
మహేష్ : అలా అయితే నేను డాన్స్ నేర్పిస్తున్నప్పుడు రవి కూడా రాకూడదు….
రవి : అప్పుడు నేను నా రూమ్ లో ఉంటాను సరేనా….
మహేష్ : అలా అయితే ఓకె….
***********
తరువాత రోజు కాలేజీలో ప్రిన్స్ పాల్ ఫ్రాన్సిస్ జరీనాతో మాట్లాడుతున్నాడు.
ఫ్రాన్సిస్ : జరీనా….ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా చదువుతున్నారు….
జరీనా : వాళ్ళు బాగానే చదువుతున్నారు….
ఫ్రాన్సిస్ : నాకు మాత్రం వాళ్ళ మార్కుల్లో ఏమీ ఇంప్రూవ్ మెంట్ కనిపించడంలేదు….దానికితోడు ఈ నెల వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అసైన్ మెంట్ కూడా ఇంతవరకు చేయలేదు….
జరీనా : అవునా….
ఫ్రాన్సిస్ : కాని ఒక్క విషయం…వాళ్ళు ఇదివరకటిలా గొడవలు చేయడం లేదు…అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇలాగే వాళ్ళు చక్కగా ఉంటే మార్కులు ఇప్పుడు రాకపోయినా తరువాత అయినా వస్తాయి….ఇదంతా నీ వల్లే జరిగింది….
జరీనా : చాలా థాంక్స్ సార్….
ఫ్రాన్సిస్ : కాని జరీనా…..మనకు కావలసింది రిజల్ట్ మాత్రమే….నీకు అది కూడా తెలుసు కదా….
జరీనా : మీరు చెప్పేది నాకు అర్ధమయింది సార్….
ఫ్రాన్సిస్ : నాకు తెలుసు జరీనా….వాళ్లను ఇంటి నుండి బయటకు తీసుకొచ్చి నువ్వుండే అపార్ట్ మెంట్ లోనే రెంట్ కి ఉండేలా చేసారు….ఇప్పుడు వాళ్ల మీద నీ responsibility ఇంకా పెరిగింది.
జరీనా : అవును సార్….నాక్కూడా అదే టెన్షన్ గా ఉన్నది….
ఫ్రాన్సిస్ : సరె….నేను నీకు ఒక హెల్ప్ చేస్తాను….నీకు వాళ్లతో ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు వెంటనే ఫోన్ చెయ్యి…..నేను వెంటనే వాళ్ల మీద action తీసుకుంటాను….
జరీనా : చాలా థాంక్స్ సార్….
ఫ్రాన్సిస్ : కాని ఇంకో విషయం….మీరు మీ concentration మొత్తం వీళ్ల ముగ్గురి మీదే చేయకండి….
జరీనా : అలా ఎప్పటికీ జరగదు సార్….కాలేజ్లో నేను అందరినీ ఒకేలా చూస్తున్నాను….కాని వాళ్ళకు ఇంటి దగ్గర ట్యూషన్ లాగా కొంచెం extra time తీసుకుని చెబుతున్నాను….అంతే….
ఫ్రాన్సిస్ : నాకు మీరు చెప్పేది అర్ధమయింది….
***********
జరీనా కాలేజీ నుండి ఇంటికి వెళ్లగానే వాళ్ల అమ్మ సలీమ్ ని జరీనాకి అప్పగించి జరీనా తండ్రితో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోయింది.
సలీమ్ కి పాలు పట్టిన తరువాత టీ చేసుకుని హాల్లోకి వచ్చి టీవి చూస్తూ సోఫాలో కూర్చుని తాగుతున్నది.
అంతలో కాలింగ్ బెల్ మోగేసరికి….జరీనా లేచి వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా రవి నిల్చుని ఉన్నాడు.
జరీనా : రవీ….నువ్వా….ఇప్పుడు వచ్చావేంటి….
రవి : ఏం లేదు మేడమ్….మీరు జిమ్ సూట్ కొనాలని చెప్పా కదా….మీరు కొన్నారో లేదో అని తెలుసుకుందామని వచ్చాను.
జరీనా : లేదు రవి….ఇంకా కొనలేదు….కుదరడం లేదు….ఈ వీకెండ్ లో తప్పకుండా కొంటాను….
రవి : మీరు దాని గురించి ఆలోచించకండి….నేను జిమ్ సూట్ ని తీసుకొచ్చాను….కాకపోతే మీ డ్రస్ సైజు నాకు తెలియదు. అందుకని మూడు సైజులు తీసుకొచ్చాను…మీకు సరిపోయినది ఉంచుకుని మిగతా రెండు తిరిగిచ్చేయండి….నేను షాప్ ఓనర్ తో మాట్లాడి వచ్చాను.
జరీనా : ఓహ్ రవి…అలా ఎందుకు తీసుకొచ్చావు…..నువ్వు ముందు నీ స్టడీస్ మీద శ్రధ్ధ పెట్టు…అదే నీకు ఇంపార్టెంట్….
రవి : నేను తరువాత చదువుకుంటాను మేడమ్…మీరు సూట్ వేసుకుని చూస్తే…మిగతా రెండు మీరు రేపు జిమ్ కి వచ్చేటప్పుడు తీసుకొస్తే నేను వాటిని రిటన్ చేస్తాను.
జరీనా : థాంక్స్ రవి….నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు….
రవి : అలాంటిదేం లేదు మేడమ్….ఇక వెళ్తాను…..
అంటూ రవి అక్కడ నుండి బయలుదేరాడు.
***********
జరీనా : చాలా థాంక్స్ రాము…నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు….నేను జిమ్ కి వెళ్లాలి….
రాము : ఫరవాలేదు మేడమ్….సలీమ్నిద్ర పోతున్నాడా….
జరీనా : అవును….నువ్వు చదువుకుంటూ వాడిని చూసుకో….
రాము : అవును మేడమ్….ఈ టైం నేను చదువుకోవడానికి use చేస్తున్నాను….
జరీనా : నువ్వు చాలా తెలివైన వాడివి రాము. నీకు ఎక్కువగా చెప్పాల్సిన పని కూడా లేదు. సరె నేను డ్రస్ మార్చుకుని వస్తాను.
అంటూ జరీనా లోపలికి వెళ్ళి జిమ్ డ్రస్ వేసుకుని హాల్లోకి వచ్చింది.
జిమ్ డ్రస్ లో జరీనాని చూసి రాము ఆమె వైపు కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
షార్ట్ వేసుకోవడంతో ఆమె కాళ్ళు వాక్సింగ్ చేసి నున్నగా మెరిసిపోతున్నాయి....ఆమె మామిడి పళ్ళ లాంటి సళ్ళు స్పోర్ట్ బ్రా లో బంధించి ఉన్నాయి.
జరీనాని అలా ఆ డ్రస్ లో ఎప్పుడూ చూసి ఉండకపోయే సరికి ఆమె చాలా మోడ్రన్ గా కనిపిస్తున్నది.
దాంతో రాము కన్నార్పకుండా ఆమెను చూస్తున్నాడు.
(To B Continued.............)
(తరువాత అప్డేట్ 936 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=27&page=936)