14-02-2019, 04:05 PM
(14-02-2019, 06:51 AM)Lakshmi Wrote: పారిజాతాలకు సంబంధించి మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు స్టోరీస్ గారు...
నాకు తెలియని చాలా విషయాలు తెలియ జేశారు..
అయితే నేను నా దారానికి "పారిజాతాలు" అని పేరు పెట్టడానికి కారణం....
పారిజాత పుష్పాలు చాలా చిన్నవి... వాటిల్లాగే నా కథలు కూడా చిన్నవే అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టాను...
ఓహ్... Great.