20-03-2020, 05:13 PM
"దేని మీ దన్నా పెట్టడం అంటే "
"అంటే, మీకు ఇష్టం అయితే ఏదన్నా జాబు చేయండి "
"డిగ్రీ కి ఎం ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు "
"చేయాలి అనుకుంటే ఎన్ని లేవు , ఆఫీస్ లో admin గా జాయిన్ అవ్వొచ్చు , లేదా చిన్న కాలేజ్ లో టీచర్ గా చేరవచ్చు. మీరు కావాలి అనుకొంటే ఎదో ఒకటి దొరకక పోదు."
"నాకు నిజంగానే ఏదన్నా జాబ్ లో చేరాలి అని ఉంది , సురేష్ కూడా చూద్దాం లే అన్నాడు , కానీ ఎక్కడ చేరాలి , ఎ వరిస్తారు జాబ్ నాకు "
"నాకు చెప్పారు గా, చూద్దాం లే ఈ వీక్ టైం ఇవ్వు , నెక్స్ట్ వీక్ తప్పకుండా ఎదో ఒకటి చూద్దాం "
"నిజంగా దొరుకుతుంది అంటావా , నీకు చాలా రుణపడి ఉంటాను , నాకు గాని జాబ్ ఇప్పిస్తే"
"రుణాలు పెట్టు కో కూడదు అమ్మాయి , వాటిని తీర్చు కోవడమే ఛాన్స్ దొరికినప్పుడల్లా "
"చూద్దాం , మొదట జాబ్ వస్తే ఆ తరువాత అన్నీ"
ఆ తరువాత ప్రియా తన ఫ్యామిలీ గురించి చెప్పసాగింది. సురేష్ కు ఒక చెల్లి ఉంది వాళ్లతో పాటే ఉంటుంది తను ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. తనకు డిగ్రీ చదవడం ఇష్టం లేనట్లు ఉంది, తనకు ఏదన్నా ఫాషన్ కాలేజీ లో డిప్లొమా గానీ లేదా డిగ్రీ గానీ చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు ముగ్గురే కాకుండా , సురేష్ అమ్మా , నాన్న వాళ్లతో నే ఉంటారు.
సురేష్ వాళ్ళ నాన్న ఎదో గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాడు , ప్రస్తుతం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలం లో కొత్త ఇల్లు కడుతున్నారు సురేష్ వాళ్ళ నాన్నా దాంట్లో బిజీ గా ఉన్నారు.
శిరీష కాలేజికి వెళుతుంది ( సురేష్ చెల్లెలు ). సురేష్ ఆఫీస్ కు వెళతారు. ఇంట్లో ఇద్దరే , పెద్దావిడ వంట పని చేస్తే ప్రియా మిగిలిన పనులు చేస్తుంది. ఆ పనులు అయ్యాక ఇంక ఉన్న టైం అంతా బోర్ అంటూ సింపుల్ గా తన స్టోరీ చెప్పింది.
అంతా విని "మీరు ఎం వర్రీ కాకండి , నాకు చెప్పారు గా , నెక్స్ట్ వీక్ మిమ్మల్ని ఎక్కడో ఒక చోట జాబ్ లో చెరిపిస్తా గా " అంటూ ఉండగా వెయిటర్ బిర్యానీ ల తో వచ్చాడు.
"నన్ను , మీరు అని పిలవడం మానండి , ప్రియా అని పిలవండి చాలు "
"అలా అయితే నువ్వు కూడా , అండి , మండి బెల్లం బండి అనే మాటలు వదిలేసి , శివా అని పిలు చాలు"
"అలాగే లే , ముందు బిర్యానీ తినండి , చల్లారి పోతుంది" అంటూ తను ప్లేట్ మీద ధ్యాస పెట్టింది. తన కుడి వైపు పైట కొద్దిగా జారి , జాకెట్ లోంచి ఉబికి పైకి తెల్లగా కనబడుతున్నా తన రొమ్మును కన్నార్ప కుండా చూడ సాగాను.
నా చేతులు ప్లేట్ లో ఉన్నాయి కానీ నేను తినడం లేదు అని గ్రహించి నా వైపు చూసింది , నా చూపులు తన వంటి మీద ఎక్కడ ఉన్నాయో గ్రహించి.
"ప్లేట్ లో ఉన్న ఫుడ్ తిను , మిగతా వి దొరికినప్పుడు తిందువు గానీ " అంటూ తన పయట సరి చేసుకుంది.
"ఎదురుగా అలా ప్లేట్ నిండుగా ఉంటె , రెండు తినాలని పిస్తుంది " అన్నాను కొంటెగా నవ్వుతూ.
ఆ తరువాత ఇద్దరం సరదాగా మాట్లాడుకొంటు ప్లేట్స్ లోని బిర్యానీ కంప్లీట్ చేశాము.