Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
"కాపీ  తాగుదాము రండి" అంటూ సురేష్  వాళ్ళ  ఆఫీస్ దగ్గరున్న  కాంటీన్ కు తీసుకొని వెళ్ళాడు.
 
"ఈ కేసు మీద మీరు చాలా  పట్టుదలగా ఉన్నారు  శివా సర్"
"నా  ఫ్రెండ్  ఒకడు  ఇందులో ఇరుక్కోన్నాడు,   వాడికి  మొన్ననే పెళ్లి అయ్యింది ,  ఇందు లోంచి బయటికి లాగాక పొతే  వాడి జీవితం ఇంక అంతే,  తప్పని సరిగా  వాడిని దీని లోంచి  బయటికి లాగాలి, అందులో వాడి  తప్పు ఎం లేదు ,  వాడిని  అనవసరంగా ఇందులో ఫ్రేమ్  చేసారు."
"మీ లాంటి ఫ్రెండ్  దొరకడం మీ  ఫ్రెండ్ అదృష్టం సర్,   మీరు తప్పకుండా  సాధిస్తారు లెండి ,  మీకు ఏదన్నా  నా వలన హెల్ప్ అవసరం అయితే ఫీల్  ఫ్రీ సర్"
"థేంక్స్  సురేష్ తప్పకుండా ,  మీరు   రేపు నైట్ మా ఇంటికి డిన్నర్ కు  రండి మేడంతో  కలిసి"
"ఎందుకు సర్, మీరు  ఫార్మాలిటీస్  గా పిలవాల్సిన అవసరం లేదు"
"అది ఫార్మాలిటీస్ ఎం కాదులే , మీ కంపెనీ   ఉంటె  బాగుంటుంది అందుకే "
"సరే సర్ అయితే"  అంటూ తను  లోపలి కి వెళ్ళగా నేను   ఆఫీస్ కు బయలు దేరాను.
చాలా రోజుల తరువాత ఆఫీసు కు రావడం వలన  సాయంత్రం వరకు ఆఫీస్ లో ఉండి  పెండింగ్ పనులన్నీ  కంప్లీట్ చేసి సాయంత్రం   సురేష్ ఇచ్చిన  నంబర్స్  ముందేసుకొని కుచోన్నాను.
 
స్టోర్ మేనేజర్ ఫోన్ నుంచి చేసిన నంబర్స్  ఆఫ్ చేసి ఉన్నాయి కానీ వాటి నుంచి రెండు నంబర్స్  కు   చాలా రెగ్యులర్  గా వెళ్ళాయి కాల్స్  ,   ఆ  రెండు  పెద్ద పొలిటికల్  బ్యాక్  గ్రౌండ్ ఉన్న  పెద్ద మనుషులు,  వాళ్ళను కొద్దిగా observe లో  పెడితే విషయాలు తెలుస్తాయి అనుకొంటూ  పాడుకుందాము  అని రెడీ అవుతూ ఉండగా  కాల్ వచ్చింది.
 
కీర్తన  నుంచి ఫోన్  "హాయ్  బావా ,  నాకు ఎల్లుండి  నుంచి సెలవులు ,  నన్ను వచ్చి పిక్ చేసుకో  కొన్ని రోజులు నీతో  గడిపి ఆ తరువాత  నాన్న దగ్గరకు వెళతాను".
 
"అలాగే కీర్తి , ఎల్లుండి సాయంత్రం  వస్తాలే". అంటూ పడుకోండి పోయాను.
 
మరుసటి రోజు  మల్లికార్జునుకు ఫోన్ చేసి  ఆ ఇద్దరి రాజకీయ నాయకులను observer  లో ఉంచాలి అని చెప్పి  ఇద్దరిని మామూలు దుస్తుల్లో  వారిని observe  పెట్టమని చెప్పాను.
 
రోజు సాయంత్రం వాళ్ళు updates నేను తెలుసుకుంటాను  అని చెప్పి.   రాత్రి  సురేష్ భోజనానికి వస్తాడు  దానికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం అని  సూపర్ మార్కెట్ లోకి  వెళ్లాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 20-03-2020, 05:11 PM



Users browsing this thread: Fantastic123, kritkrish, toni301, 9 Guest(s)