25-11-2018, 05:18 PM
బ్లూ బ్యాగ్ కుర్రాడు 6
నా సీల్ మీద ‘టు బి ఓపన్డ్ ఆన్’ అని ఆ రోజు డేట్ రాసిలేదనుకుంటా. అర్జంటుగా పనిబడి ఊరెళుతున్నానని మెసేజ్ పెట్టాడు రమణ. ఉసూరు మంది నాకు. నెక్స్ట్ వీకెండ్ లో నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. ఊరెళ్లాలి. చాలా చికాకుగా గడిపేశాను ఆ రోజంతా. మొదటి దెబ్బకోసం రెడీ అవడానికి ఆడదానికి చాలా సమయం పడుతుంది. తీరా అయ్యాక వాయిదా పడుతుంటే నరకం కనబడుతుంది. అసలు ఆ సత్యం గాడికి ఛాన్స్ ఇచ్చేయాల్సింది అనే ఆలోచన రాకపోలేదు. ఎలాగూ ఊరెళుతున్నా కాబట్టి ఆ పని కానిచ్చేద్దాం అని కూడా అనుకున్నా.
ఆ చికాకుతోనే శుక్రవారం సాయంత్రం బస్ స్టాండ్ కి వెళ్ళాను. బస్సు ఇంకో పదినిముషాల్లో బయలుదేరుతుందనగా విండో మీద చిన్న శబ్దం. తిరిగి చూస్తే రమణ అంకుల్. బ్యాగ్ అందుకుని కిందికి పరుగెత్తాను. చుట్టూ జనాలున్నారు కాబట్టి ఆగాను గానీ, అక్కడికక్కడే ఎక్కించుకునేంత కసిగా ఉంది నాకు.