17-03-2020, 05:06 PM
(This post was last modified: 17-03-2020, 05:07 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
వ్యాస పీఠం
ఆరుద్ర వ్రాసిన ఎన్నో వాటిల్లో ఈ చిన్న పుస్తకం ఒకటి, అదే ఆరుద్ర వ్యాసపీఠం.మొదటిసారి ఆరుద్ర వ్యాసపీఠం 1985 లో అతని షష్ఠిపూర్తి సంధర్బంగా ప్రచురించారు. ఆ తరువాత ఈ పుస్తకం ప్రచురించారో లేదో తెలియదు. కానీ ప్రతి ఇంట ఉండ తగిన పుస్తకం.
ఇందులో కొన్ని వ్యాసాలు ఆలొచింపదగినవిగా, మరికొన్ని అంతుచిక్కని ప్రశ్నలకి జవాబుగా నిలుస్తాయి. ఇందులో 39 వ్యాసాలు ఉన్నాయి. అందులో అశోకుడూ - ఆడవాళ్ళూ, కృష్ణూడూ కొట్టాడు -మత్సయంత్రం, అన్నమయ్య ఆడినమాట...., కోహినూరు నే జడలో పూవట... పేర్లను చూడగానే మనలో చదవాలన్న ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే ఏకలవ్యుడి పుట్టుపూర్వోత్తరాలు.... పుత్రిక ఎలాంటి కూతురు.... ఖడ్గ తిక్కన, కవి తిక్కన.... మచిలీపట్నం ముందు ముచిలింద నగరమా... కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడా.... ఇలాంటివి ఎక్కడా దొరకని వ్యాసాలు.
>>> డౌన్లోడ్ <<<
★★★
కథలు
మహనీయుల కలం చిత్రాలు
కథల వరుస....1. ఊరు ఊరుకొంది 2. ఉష్ణమొస్తే బావుద్దు 3. మసాబు వెలుతురు 4. తల్లి వూ అంది 5. ముప్పయి లక్షల పందెం 6. వైనతేయులు 7. ఇందలి నీతి : చెడలేదు 8. చెప్పనా? తా ‘ళ్లూ', తో 'ళ్లూ' 9. చింతచిగురు 10. కడసారి 11. నిశానీలు 12. మానవత్వం13. దీవెన 14. నే చెప్పానుగా 15. భోగిపిడకలు 16. రాజముద్రిక 17. పిచుక గూళ్ళు 18. పిల్లికూన 19. చేబదులుకోసం 20. పరిశిష్టం 21. కుడి ఎడమైతే 22. రానవికం
23. స్వప్న వాస్తవదత్త 24. స్వర్గారపీ 25. చాపక్రింది నీరు
కలం చిత్రాలు
1. వేలూరి శివరామరావుగారు 2. బాలాంత్రపు వేంకటరావుగారు 3. వజల చిన సీతారామస్వామిరావుగారు 4. మల్లాది రామకృష్ణరావుగారు 5. ఫిడేలు నాయుడుగారు 6. శ్రీ శ్రీ 7. సరస్వతీ మహల్ 8. అశ్రుతర్పణం
>>> డౌన్లోడ్ <<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK