17-03-2020, 12:46 PM
(This post was last modified: 17-03-2020, 12:56 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
కూనలమ్మ పదాలు
కూనలమ్మ పాట ఒకటే నీతికి సంబంధించిన పాట.పార్వతీదేవి కూతుళ్ళూ కామేశ్వరీ దేవికి తోబుట్టువులూ అయిన అక్కలకు కాపుదలగా వుండే పోతురాజునకు భార్యే కూనలమ్మ.
కూనలమ్మ సంకీర్తనములు. కూనలమ్మ చీర. కూనలమ్మ వేట.
కావ్యములవలె జంపె వరుసలో నడుస్తున్నది. చరణములన్నీ దొరికిన బాగుండును" అని కృష్ణశ్రీగారు తాము సంకలనం చేసిన "పల్లెపదాలు" అనే పుస్తకంలో వ్రాశారు.
>>> డౌన్లోడ్ <<<
★★★
గాయాలూ - గేయాలూ
ఎవరినీ ప్రేమించకు...
ఎవరినీ ప్రేమించకు
ఎవరికీ మనసీయకు
నీ బాధలెవరికీ తెలుపకు
విని నవ్వు నీ లోకము
మనసులోనే ఉంచుకో
మరులు కలిగి విచారానికే
కన్నీళ్ళు ఇంక తుడవకు
తుడిచినా మరల కారును
కన్నీటిలో కరిగిపో
కలిగె మరులు వియోగానికే
>>> డౌన్లోడ్ <<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK