Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆరుద్ర రచనలు
#4
గుడిలో సెక్స్
[Image: IMG-20200317-122412.jpg]
ప్ర: దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?
జవాబు: దేవాలయాలలోనే ఈ బూతు పనులు చేయాలి కాబట్టి!
ఆ ప్రశ్న గానీ ఈ జవాబు గానీ ఈనాడు కొందరికి వెగటుగా ఉండొచ్చు! దేవాలయం చాలా పవిత్రమైన ప్రదేశం కనుక అక్కడ పుణ్యకార్యాలు, శభప్రదమైన పూజలూ, అర్చనలూ మొదలైనవి జరుగుతాయి అనే భావం ప్రజలలో వేళ్ళూని దిట్టంగా ఉంది. కనుక — "దేవాలయంలోనే బూతు పనులు జరగాలి" అనే వాదన విడ్డూరంగా ఉన్నట్టు తోచడంలో ఆశ్చర్యం లేదు.
.
.
.
 ఈ విషయాల గురించి ఇంకా చదవాలనుకుంటే, క్రింది లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి.

★★★

వెన్నెల వేసవి
[Image: IMG-20200317-122044.jpg]
నిదుర నటియించితే నిజ మనుచు భ్రమయించి
నెరవయసు చెలికాడు నిధువనానికి బదులు
నెనరుతో అచ్చోట నిమిరినా వులకని
నెలతలారా! వేగ తలుపు తీయండి.

ఇది 'కళింగత్తుపరిణి' అనే తమిళ కావ్యంలోని రెండు ప్రకరణాలకు అనువాదం. అరవ భాషలో 'పరిణి' అంటే వీర ప్రబంధం అని అర్ధం. ఇది మొదటి కులోత్తుంగ చోళుని కళింగ విజయాన్ని కీర్తిస్తుంది.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: ఆరుద్ర రచనలు - by Vikatakavi02 - 17-03-2020, 12:26 PM
RE: ఆరుద్ర రచనలు - by ~rp - 05-04-2020, 02:47 PM



Users browsing this thread: 2 Guest(s)