17-03-2020, 11:45 AM
(This post was last modified: 17-03-2020, 11:51 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
రాముడికి సీత ఏమవుతుంది?
రాముడికి సీత ఏమవుతుంది? అనేది తెలివితక్కువ ప్రశ్న కాదు. ఈ ప్రశ్నను తరచి, తరచి, సాంగోపాంగంగా చర్చిస్తే, ఎన్నెన్నో రామకథలు బయట పడ్డాయి. ఇన్ని రామాయణాలను చదివి చదివి వాటిలోని వావివరసల్ని విశ్లేషిస్తూ, కేవలం హరిదాసులు చెప్పే రామాయణాన్ని మాత్రమే విశ్వసించి, రామాయణ కథ తరతరాలుగా అనేక మార్పులకు, కూర్పులకు, చేర్పులకు లోనయివస్తూందనే సత్యాన్ని గుర్తించ నిరాకరించే వారికి, రామబాణం లాంటి రచన “రాముడికి సీత ఏమవుతుంది?" అనే వ్యాస పరంపర!
>>> డౌన్లోడు <<<
★★★
నే చెప్పానుగా
ఇందులో...- నే చెప్పానుగా
- భోగి పిడకలు
- రాజ ముద్రిక
- పిచుక గూళ్ళు
- పిల్లి కూన
- చేబదులు కోసం
- పరిశిస్టం
- కుడి ఎడమైతే
- దానవికం
- స్వప్నవాస్తవదత్త
- స్వర్గాదపి
- చాప క్రింద నీరు
>>> డౌన్లోడు <<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK