25-11-2018, 04:32 PM
మన: శాంతి
పదం ఒక్కటే కానీ.... చాలా వింత అయిన షోయగం ఆ పదం సొంతం.
మనసులో శాంతి ఉంటే....మన: శాంతి ఉన్నట్లు.
మనసులో మనసే లేకపోతే మనసుకు శాంతి ఎక్కడిది?
ఏ అమ్మాయి తనను ఎవ్వడైనా అర్ధం చేసుకుని ప్రపోస్ చేస్తే బాగుండు అనుకుంటుంది.
ప్రపోస్ చేసేవాడు శాశ్వతంగా తనవాడైతే బాగుండు అనుకుంటుంది.
అలా శాశ్వతం అయినవాడు తన మాట వినాలనుకుంటుంది.
ఆ పై ఆంక్షలు పెడుతుంది. ఆ ఆంక్షలు తన మీద ఫ్రేమ ఉంటే వింటాడు. అనుకుంటుంది.
మనసులో శాంతి లేకపోతే....
అన్నీ బాగున్నాయి కానీ నీకు మనసనేది ఉందా? ఉంటే............మనసు నా మాట ఎందుకు వినదు.
నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మనసు ఉంది నాకు మనస్సుంది....అనుకుంటూ
మనసుని మోసం మోసం చేసుకుంటూ...............చివరికి ఆ మనసునే కోల్పోయి.
జీవితం చివ్వరి వరకూ..................
జీవశ్చవమ్ అయ్యే బ్రతుకు.,