25-11-2018, 03:13 PM
(This post was last modified: 25-11-2018, 04:57 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ సంజయ్ గారు..!!!
చాల చాల బాగున్నాయ్ రాధికా, సంజయ్ మధ్య సంభాషణలు. అలాగే మధ్యలో రాధికా వివేహతారా సంబంధాలు మీద అలాగే భర్యాభర్తల మధ్య వుండవలిసిన అంశాలు గురుంచి చర్చించటం అన్ని బాగున్నాయ్. లిమిటీలో ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది కానీ శృతి మీరితే పరిమాణాలు నిజంగానే తీవ్రంగా ఉంటాయి. సంజయ్ గతం కూడా ప్రస్తావించి సంజయ్ ఎందుకు ఆడవాళ్ళతో ఆలా ప్రవరిస్తాడో చక్కగా చెప్పారు. రాధికా రెచ్చ్చగొట్టటం, అలాగే చనువు ప్రదర్శించి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసేలా చేయటం అన్ని బాగున్నాయ్. సంజయ్ మాటలు కూడా అర్థవంతంగా అలాగే అక్కట్టుకొనే విదంగానే వున్నాయ్, తన వ్యక్తిత్వం కాపుడుకుంటేనే రాధికా టెంప్ట్ చేస్తున్న ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా సమాధానం చెప్పి రాధికా మనసు దోచుకోవటం అన్ని బాగున్నాయ్. మరి నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగే శృంగారం యుద్ధం ల తలిపిస్తుందా లేదా అనేది చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=