13-02-2019, 02:05 PM
(This post was last modified: 13-02-2019, 02:06 PM by Ramesh_Rocky. Edited 1 time in total. Edited 1 time in total.)
Quote:Anusudha :
mohan garu thanks for the reply,
Kani gender vallano age vallano story chadvadam meda anta prabavam chupettavanukuntanu,bodilingam gari story ayina kamasastry garivi ayina ,leka "suda -bashkar "gari vi ayina same chadvutam.
gender ante anukovachu kani age adagadam lo tappu ledanukunta endukante anta saralikruthamaina telugu ravalante inka anta rasaramga oohinchukoni rayalante enta ,age undalo relsukovadam lo tappu ledu,
meru annadi kuda correct ee ade individual privacy(u can only share in online not with friends n collegues),kani +ve ga kuda alochinchandi inka respect perigi bodilingam gari lanti vallu inspire kavachu kada.
eemanna over ga argue cheste sorry
-i hope sandhya garu replies it,
mohangaru always welcome
mohan garu mee meda kuda oka qsn :evaraina chadava buddi ayinapudu story chadivi oopika unte comment chestaru kani meeru daily open chesi maku entertain ment provide chestunnaru.anta dedication entandi,ika qsn eevarikaina anta yava undadu kada roju ala ela ...?
Quote:mohana6996:
అనుసుధగారు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రతిదానిలోనూ మంచి-చెడు రెండు ఉంటాయి. నిన్ననే జరిగిన సంఘటన ఇది. ఇద్దరు అబ్బాయిలు స్కూటర్ పై వెళుతూ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మరో అబ్బాయి మొబైల్ తో ఫోటో తీసి "ఫేస్ బుక్"లో అప్ లోడ్ చేసాడు. ఆ ఫోటోలో కనబడుతున్న స్కూటర్ నంబర్ ఆధారంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసారు...... శుభం! ఇదే "ఫేస్ బుక్" కొంతమంది కొంపలు ముంచింది కూడ! సోషియల్ నెట్ వర్క్ పదునైన కత్తిలాంటిది. మనమెలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగ పడుతుంది. డాక్టర్ చేతికిస్తే ఆపరేషన్..... హంతకుడి చేతికందితే హత్య!
ఇక మన 'ఎక్స్ బి'లోని రచయిత, రచయిత్రుల విషయానికొస్తే కామరావు గారు ఆద్యులు. కావ్యగారు, సంధ్యకిరణ్ గారు చేయితిరిగిన రచయిత్రు(?)లు. మధు&రఘు జంట రచయితలు. సరసశ్రీ మరో అపురూపమైన ప్రతిభ. వీళ్ళందరూ ఇప్పుడొస్తున్న వార, మాసపత్రికలలో కధలు, ధారావాహికాలు రచిస్తున్న ఏ రచయిత(త్రు)లకు తీసిపోరు. వాళ్ళ దురాదృష్టమో లేక మన అదృష్టమో బూతు సాహిత్యానికే పరిమితమై మనమధ్యే మిగిలిపోయారు.
ఇక మీ చివరి ప్రశ్న..... ప్రతిరోజూ జవాబెలా ఇస్తున్నాననేదానికి జవాబు...... మనసుంటే 'మార్గం' ఉండదా?
Like, Comment and Give Rating.