13-02-2019, 10:56 AM
బాగుంది బ్రో...
ముగ్గురూ ఉన్న పరిస్థితిలో మున్ముందు ఏం సాగుతుందో ఎలా సాగుతుందో అన్న ఉత్కంఠను కలిగిస్తోంది.
అయితే... ఇంతకుముందు చెప్పినట్లు కాస్త పదాలంకరణతో పాటుగా కాస్తంత పూర్ణ బిందువులు, విరామ చిహ్నాలు ఇస్తే బావుంటుంది. లేదంటే అలా ఆగకుండా ఏకబిగిన చదివేసి అప్పుడే అప్డేట్ అయిపోయిందా అని నిరాశ పడవలసి వస్తుంది.
కొనసాగించండి మరి!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK