25-11-2018, 12:45 AM
నైస్ అప్డేట్ సంధ్య గారు..!!!
కథ చాల బాగా మొదలు పెట్టారు, అలాగే సంభాషణలు బాగున్నాయ్ కానీ ఈ యాస లో చదవటం దానిని అర్ధం చేసుకోవటం కొంచెం కష్టంగా వుంది అని నా అభిప్రాయం.
యాస వల్ల ఫీల్ మిస్ అవుతోంది అని అనిపించింది. మాటలు చాల వరకు కస్టపడి అర్ధం చేసుకోవాలిసి వస్తుంది సింపుల్ గ చెప్పాలంటే సింధు పరిస్థితే రీడర్స్ కి కూడా, కాకపోతే చిన్న డిఫరెన్స్ తనకి మాటలు వినపడి సగం సగం అర్ధం అవుతుంది మాకు ఇక్కడ చదివి సగం సగం ఫీలింగ్స్,అలాగే అర్ధం అవుతుంది. నార్మల్ గ వాడుక భాషలోనే కథని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
అప్డేట్ విషయానికి వస్తే ఇద్దరి జంటల మధ్య భావాలూ, అలాగే శృంగారం రెండు బాగున్నాయ్. సింధు ఫీలింగ్స్ కూడా బాగా చూపించారు మరి ముందు ముందు ఎం జరుగుతుందో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=