05-03-2020, 02:30 PM
ఇండెక్స్ పెట్టి మంచి పని చేశారు. టకటకా ఒకట్రెండు అప్డేట్లు చదివేందుకు ఈజీగా ఉంది.
7th episode వరకు చదివాను ఇప్పటికి.
మొత్తానికీ తన చుట్టూ బిగుస్తున్న ఉచ్చుని మొదటిసారి ఫీలయ్యింది సంజన!
అటు భర్తను పడకగదిలో దూరంపెట్టి పూర్తిగా వంటగదికి పరిమితం చేసింది. పిల్లల ప్రస్తావన సరేసరి!
ఇటు తప్పనిసరై... ఉద్యోగంలో చేరడం, ట్రెయినింగ్ తీసుకోవడం, కోర్కెలను చంపుకోవడం, బాస్ ముందు నవ్వడం ప్రారంభించిన సంజన... ఇక ముందు ఏమేమి చేస్తుందో!
ధన్యవాదములు లక్ష్మిగారు!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK