05-03-2020, 02:12 PM
(This post was last modified: 05-03-2020, 02:32 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
(22-10-2019, 12:42 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ... థాంక్యూ ఫర్ అప్డేట్స్.
ఇంకా చదవలేదు. కచ్చితంగా బాగానే వ్రాస్తారు. సందేహంలేదు. చదివాక మళ్ళా రిప్లయి ఇస్తాను.
ఇంటర్వ్యూలో అన్నిసార్లు హై రికమెండేషన్ అంటున్నప్పుడే డౌటొచ్చింది సుమీ!
'ఆనంద'మానంద'మాయే!'... ఇక మున్ముందు నే చదవాలేఁ!
నేను అంతకుముందు అన్నట్లుగా మీరు బాగా వ్రాయలేదు. అద్భుతంగా వ్రాశారు. లక్ష్మి మాటల్లో కథ రంజుగా సాగిపోతోంది.

ధన్యవాదములు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK