05-03-2020, 01:54 PM
(15-10-2019, 07:54 AM)Lakshmi Wrote:PART...5
మరుసటి రోజు సంజన తొందరగా నిద్రలేచింది.... స్నానం చేసి వంట చేసింది... పిల్లల్ని రెడీ చేసి కాలేజ్ కి పంపించింది... రాత్రి ప్రిపేర్ చేసుకున్న రెస్యూమ్ ప్రింట్ తీసుకుని నీట్ గా డ్రెస్ చేసుకొని బయటకు వచ్చింది...
........................................
ఇంటికి వస్తుంటే సంజన మనసులో ప్రియతో మాట్లాడిన సంభాషణ అంతా గిర్రున తిరగసాగింది... ఆమె మనసులో ఏదో మూల ఒక ప్రశ్న బలంగా నాటుకు పోయింది...
నిజంగా ఆనంద్ తెచ్చిన ఆ నీచపు ప్రతిపాదన వివేక్ లో ఉద్రేకం కలిగించిందా?????.."
ఈ ఆలోచన ముందురాత్రే సంజనకి వస్తుందని అనుకున్నాను. రాకపోయేసరికి కస్త ఆశ్చర్యమనిపించింది. ఇలా స్నేహితురాలి ద్వారా రప్పించారన్న మాట! బాగు బాగు లక్ష్మిగారు.
ధన్యవాదములు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK