Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
ఎ గొడవా  లేకుండా  తను బయటికి వెళ్ళడం ఓ వైపు సంతోషాన్ని కలిగిస్తుంటే ,   తనని అలా కొట్టడం  తప్పు  అని మనస్సు ఎక్కడో గోల పెట్ట సాగింది , కానీ  ఫ్రెండ్స్ అందరూ  నా ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే  ఆ  గిల్టీ  ఫీలింగ్‌ వాళ్ళు పొగడ్తలతో  మాయం అయిపోయింది. 
 
"వాడు మన కోసం బయట  ఎదురు చూస్తున్నా   ఉండవచ్చు , అందరి  తో కలిసి పోదాము అప్పుడు  మనల్ని కనుక్కోవడం  వాడికి కష్టం " అంటూ ఉమా  అందరి మద్యలో నన్ను  నడవమని వాళ్ళు నలుగురూ  నన్ను కవర్ చేస్తుండగా రోడ్డు మీదకు వచ్చి అక్కడున్న  అటో తో బేరాలు  ఆడకుండా ఎక్కి   ఎవరి ఇళ్లకు వాళ్ళు   చేరుకున్నాము.
 
ఇది జరిగిన వారం రోజులకు  ఖాళీగా ఉన్న పక్కింటిలోకి   ఎవరో  వచ్చారు  అని అమ్మ  అంటూ ఉంటే  ఆ సాయంత్రం  ఎవరా అని   వాళ్ళ   కాంపౌండ్ లోకి తొంగి చూసాను. ఇంకే ముంది   వారం రోజులుగా  ఎవరి గురించి  ఆలోచించ కూడదు అనుకుంటూనే   పదే పదే  ఆలోచిస్తున్న మొహం  కనిపించింది.  అదే  సినిమా  థియేటర్ లో నేను  కొట్టిన మొహం. 
 
వారం  రోజులు  తన గురించే  ఆలోచిస్తూ ఉన్నా , తను ఎక్క డైనా కనబడితే సారీ చెప్పాలి అని చాలా సార్లు అనుకొన్నా  ఇప్పుడు  కనబడ్డాడు  అది కూడా ఇంటి పక్కనే.  
 
నేను ఇలా ఆలోచిస్తూ ఉండగా  తన ఇంట్లోంచి   ఓ అమ్మాయి మా ఇంట్లోకి వచ్చింది.   మా అమ్మకు  తనను పరిచయం చేసుకుంటూ  చెప్పింది.  తన పేరు రమ్యా  అని  తన భర్త పేరు  రాజా రెడ్డి  అని   తను  పక్క ఉల్లో  హై స్కూల్ లో   math’s  టీచర్ గా పని చేస్తున్నాడు అని .  వాళ్ళకు పెళ్లి అయ్యి  6 నెలలే అయ్యింది  అని.     ఈ రోజే ఇంట్లో  కి   వచ్చారు   అని
 
"మీ వారిని కూడా రమ్మను , టి  తాగి వెళతారు ,   ఓ సారి పరిచయం చేసుకున్నట్లు ఉంటుంది " అంది మా అమ్మా  
 
తను వెళ్లి పిలవగా  మా ఇంటికి  వచ్చాడు .    మా అమ్మ పక్కన ఉన్న నన్ను చూసి  తన చెంప  తడుము కొన్నాడు.   అది చూసి నాకు ఓ వైపు నవ్వు , ఇంకో  వైపు భయం తో  కూడిన జాలి  వచ్చాయి తన మీద , భయం ఎందుకంటే   జరిగింది మా ఇంట్లో చెపితే నాకు మా నాన్న బడితే పూజ చేస్తాడు.   అనవసరంగా  నా చేత్తో  దెబ్బలు తిన్నందుకు కు జాలి  అనిపించింది. 
 
ఇంట్లోంచి బయటకు వెళ్తుండగా   గేటు లో    తనకు మాత్రమే  వినబడేట్లు "సారీ " అన్నాను.     నా వైపు  ఓ చూపు విసిరి  తన వాటా  లోకి వెళ్లి పోయాడు.  మా ఇంట్లో  నేను,  మా అన్నా  , అమ్మా నాన్నా  ఉంటాము.  మా నాన్న   గవర్నమెంట్  ఆఫీస్ లో పని చేస్తాడు , మా  అమ్మా ఇంటి పని చూసుకుంటుంది. అన్న నా కంటే  3 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు B.Tech   పక్క ఉల్లో   హాస్టల్  లో ఉండి  చదువుకుంటూ ఉన్నాడు. 
 
మా ఫ్రెండ్స్  అందరి కంటే  నేను కొద్దిగా అందంగా  కనబడతాను.  ముందు ఎత్తులు , వెనుక ఎత్తులు  ఓ  అట్రాక్షన్ నా శరీరం లో.  మేము వెళుతుంటే  అందరి కళ్ళు నా మీదే ఉంటాయి.
 
మరో వారం ఇట్లే  గడిచిపోయింది  సెలవులు ఎంజాయ్ చేస్తూ.   ఆ రోజు పొద్దున్నే  మా అమ్మ చెప్పింది. 
"పక్కింటి అబ్బాయి   10 తరగతి CBSE వాళ్ళకు  ఎదో బ్రిడ్జ్  కోర్స్ చెప్తున్నారు అంట  ఇంటర్మీడియట్   జాయిన్ అయ్యే వాళ్ళకు ,  నువ్వు  వెళ్ళకూడదు  ఆ  కోర్స్ కు"
"నువ్వు  అడుగు ,   వెళతాను "
"నేను ఎప్పుడో  అడిగాను , నువ్వు  వెళతా  అంటే  తనతో  వెళ్లి తనతో రావచ్చు" 
"సరే , రేపటి నుంచి వెళతా లే  " అని చెప్పి    ఆ రోజు మా ఫ్రెండ్స్  కి ఫోన్ చేసి చెప్పాను .   వాళ్ళు అన్నారు , నువ్వు చేరి చెప్పు  నీకు బాగుంది అంటే మేము కూడా చేరతాము ఆ  క్లాసు  లో  అన్నారు. 
 
మరుసటి రోజు మా అమ్మ  వచ్చి  వాళ్ళ ఇంట్లో   ఆ అంకుల్ కు చెప్పి వెళ్ళింది.   తను రెడీ అయ్యి  బయటికి రాగా ఇద్దరం   తన బైక్ మీద  ట్యుటోరియల్  కాలేజి కి వెళ్ళాము.  తిరిగి వచ్చేటప్పుడు
 
"ఆ రోజు  జరిగిన దానికి  సారీ , అంకుల్ ,ఎదో పొరపాటున జరిగిపోయింది"  అంటూ   ఆ రోజు మా మధ్య జరిగిన పందెం గురించి చెప్పాను.
"సరే ,  నేను ఆ రోజే మరిచి పోయాలే "
"అయితే  ఫ్రెండ్స్  " అంటూ  తనతో  క్లోజ్  గా ఉండ సాగాను. 
[+] 3 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (కనువిప్పు) - by siva_reddy32 - 12-02-2019, 03:06 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 1 Guest(s)