12-02-2019, 03:05 PM
మలుపు
"ఆఫీసర్ , ఈ రోడ్డు ఎందుకు మూసేశారు"
"మిసెస్. రాజేంద్రా మీరా , ఎన్ని రోజులయ్యిందో మిమ్మల్ని చూసి, ముందు ఓ చిన్న ఆక్సిడెంట్ జరిగింది , వెనక్కు తిరిగి ఇంకో రోడ్ తీసుకోండి , ఇంతకూ మీ వారు ఎలా ఉన్నారు"
"am ఫైన్ ఆఫీసర్ , థేంక్స్ , మా వారు బాగున్నారు , థేంక్స్ " అంటూ కారును వెనక్కు తిప్పి తను చెప్పిన రోడ్డు ఎక్కాను.
మా అబ్బాయిని కాలేజ్ లో దింపడానికి వెళుతుంటే ఆ ఆక్సిడెంట్ స్పాట్ లో ఉన్న ఆఫీసర్ నన్ను గుర్తించాడు, మా ఇద్దరి మద్య ఆ సంభాషణ ఇంగ్లీష్ లో జరిగింది.
7 సంవత్సరాల క్రితం ఆ రోజు తను హెల్ప్ చేయడం వళ్ళే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను , తను ఆ రోజు హెల్ప్ చేయకుంటే నా పరిస్థితి ఎం అయ్యో దో తలచుకుంటే వళ్ళు జలదరించింది.
అబ్బాయిని కాలేజ్ లో దింపి వస్తుంటే కారు కంటే వేగంగా నా ఆలోచనలు గతం లో ఆ పరిస్థితికి దారి తీసిన సంఘటనలను నెమరు వెయసాగాయి.
*************
"ఎ పద్దు, ఇదిగో నీ పక్క సీటులో వచ్చే వారు ఎవరన్నా గానీ వాళ్ళ చెంప మీద ఒక్కటి పీకు సినిమా అయిపోయే లోపల , అప్పుడు నీకు నిజంగా ధైర్యం ఉంది అని ఒప్పుకుంటాము,కావాలంటే అందరికి నేను ట్రీట్ ఇస్తా " అంది పక్కనే ఉన్న ఉమా
10 తరగతి పరీక్షలు బాగా రాసిన ఆనందం లో మేము 5 మంది ఫ్రెండ్స్ సినిమాకు వచ్చాము , దారిలో మాలో ఎవరు ధైర్యస్తులు అని ఒకరిలో ఒకరం తర్జన బర్జన చేస్తూ సినిమాకు వచ్చాము. ఉమా మాటలకు మిగతా నలుగురు వత్తాసు పలుకుతుండగా సరే అని ఒప్పుకున్నాను.
వాళ్ళు అందరూ ఒక్క టై పం దేనికి ఒప్పించారు కానీ , పక్కన ఎవరు వస్తా రో ఏమో అనుకొంటూ వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడసాగాను. నా సహనానికి పరీక్ష పెడుతున్నట్లు సినిమా మొదలు పెట్టిన 15 నిమిషాలకు ఎవరో వచ్చి నా పక్క సీట్లో కుచోన్నారు.
చీకటి గా ఉండం , సినిమాలో మునిగి పోవడం వలన వచ్చింది ఎవరో సరిగా తెలియడం లేదు , కానీ ఎవరో జెంట్స్ అని తెలుస్తుంది. బ్రేక్ ఇచ్చినప్పుడు చుడచ్చులే అనుకొంటూ సినిమా లో లీనమై పోయాము.
బ్రేక్ లో హాల్లో లైట్స్ వేయక ముందే తను బయటకు వెళ్ళాడు, మేము బయటకు వెళ్లి వస్తుంటే చూసాను తనని. 26, 28 వయస్సు ఉండ వచ్చు చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని నేను కొట్టాలా అనుకొంటూ తన పక్కన వెళ్లి కుచోన్నా.
మా ఇద్దరికీ మధ్య ఉన్న రెస్ట్ మీద చేయి పెట్టుకున్నా , కొద్ది సేపటికి తన చెయ్యి నాకు తగిలీ తగల నట్లు తగులుతూ ఉంది. సినిమా చివరికి వస్తుంది అనగా , నా చేతిని కొద్దిగా తన వైపు జరిపాను . నా చెయ్యి తగలగానే తను తన చేతిని తీసేసి తన వల్లో పెట్టుకున్నాడు.
ఇలాంటి వ్యక్తిని ఎలా కొట్టాలబ్బా అనుకొంటూ , కొట్టక పొతే ఫ్రెండ్స్ ముందు చిన్న తనంగా ఉంటుంది అనుకొంటూ, ఏదైతే అది అయ్యింది లే అనుకోని లేచి తన చెంప మీద ఒక్కటి గట్టిగా పీకి
"నీ చేతులు నీ వల్లో పెట్టుకో లేవా, అమ్మాయిలు కనబడగానే అందరూ హీరోలు అయిపోతారు " అన్నాను గట్టిగా
"నేనేం చేయలేదండి , నా చేతులు నా ఒల్లోనే ఉన్నాయి " అన్నాడు నా చెయ్యి పడ్డ చెంపను తడుము కొంటూ.
ఈ లోపుల మా ఫ్రెండ్స్ అందరికి అర్థం అయ్యింది నేను వాడిని ఒకటి పీకాను అని . వాళ్ళు నాకు వత్తాసు ఇస్తూ తలా ఒక మాటా గట్టిగా మాట్లాడ సాగారు.
"ఏమైంది” అంటూ మా పక్కన ఉన్న ఒకరు ఇద్దరు మాకు సపోర్ట్ రాసాగారు . ఈ లోపల నా పక్కన ఉన్న అతడు ఎందుకు వీళ్లతో గొడవ అనుకొన్నాడో ఏమో సినిమా లోంచి బయటకు వెళ్లి పోయాడు.