12-02-2019, 03:01 PM
(06-02-2019, 06:00 AM)Lakshmi Wrote: కనువిప్పు బాగుంది శివారెడ్డి గారూ...
కనబడిన ప్రతిదాన్నీ ఎక్కేద్దాం అని ఆలోచించే వాళ్లందరికీ కనువిప్పు కలిగించేదిలా ఉంది.
మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు
థాంక్స్ లక్ష్మి గారు
హ్మ్ , ఏమో కనువిప్పు కలుగుతుందో లేదో తెలియదు కానీ , ఒక్క సారైనా ఆత్మ విమర్శ చేసుకుంటారు అని ఓ చిన్న ఆశ
శివ