03-03-2020, 09:01 AM
(This post was last modified: 03-03-2020, 09:03 AM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-03-2020, 06:21 AM)Sandy17124 Wrote: 24th roju icharu update, mari intha late update ah unna intrest pothundi e katha meeda....
అవునా.....ఇదివరకు నాలుగు రోజులకు ఒక అప్డేట్ ఇచ్చాను శాండీ గారు.....నేను ఇప్పుడు ఎందుకు లేట్ గా ఇస్తున్నానో అందరికీ తెలుసు....ఇదివరకు టైం టు టైం రెగ్యులర్ గా అప్డేట్ ఇచ్చేవాళ్ళల్లో నేను ఒక్కడిని.....





