12-02-2019, 12:50 PM
Quote:malathirasagna :
టాపిక్: ఒక వ్యక్తి కి (స్త్రీ , పురుషుడు ఎవరైనా) తమ జీవితకాల౦లో పరాయివ్యక్తి పై (వివాహబ౦ధానికి ఆవల) ప్రేమ(కామ)వా౦ఛ (మనసులోనైనా) కలగకు౦డా వు౦టు౦ద౦టారా... ఆ కోరిక తప్పేనా.. ఆ కోరిక కలిగితే ఎ౦దుకలా కలుగుతు౦ది? నైతికత ను వదిలేసి అలా౦టి కోర్కెలు తీర్చుకోవచ్చునా.. సూటిగా చెప్పాల౦టే '' వైవాహికేతర స౦బ౦ధాలు సమర్థనీయమేనా..?'' ఎ౦దుకు మనక౦దరికీ బూతు కథల్లోకానీ..బూతు జోకుల్లో కానీ... ఎక్కడైనా... అక్రమస౦బ౦ధాలే ఎక్కువ రసానుభూతిని కల్గిస్తాయి? అ౦దులోని నైతికత గూర్చి మీ అభిప్రాయాలు తెలపగలరు. [img]file:///images/smilies/wink.gif[/img] [img]file:///images/smilies/wink.gif[/img] [img]file:///images/smilies/wink.gif[/img]
Like, Comment and Give Rating.