01-03-2020, 09:22 PM
(28-12-2019, 07:17 PM)bhavana Wrote: చాలా థాంక్స్ అండీ.
font size మార్చితే కథలో పట్టు పోతోంది. అలవాటు పడ్డ ప్రాణాలు కదా....
elaborate గా వ్రాస్తే....ఇప్పటికే ఆడవాళ్లు వ్రాయడమేంటి? పెళ్ళైన ఆడవాళ్ళకు రెస్టైక్షన్స్ చేస్తున్నారు. నాకున్న సమయంలో డైరెక్ట్ గా టైపు చేస్తున్నాను. అందులో దోషం ఏముందో అర్ధం అవ్వట్లేదు.
పొద్దున్నే 6 ఇంటికే లేచి ఇంటి పని మా పాపని చూసుకుంటూ....కొంత సమయం కేటాయించి టైపు చేస్తున్నాను. చదువుకున్నందుకు ఎదో ఒక అలవాటు., పుస్తకాలు చదివితే పిచ్చెక్కటం ఖాయం. రోజూ టీవీ చూస్తే...నాకు హెడ్ ఏక్.,
కాలేజ్ బాధ్యత ఉండనే ఉంది. అందరి మీదా పెత్తనం వెలగబెడితే.....విలన్ ని చూసినట్లు చూస్తున్నారు. ఈ సమయంలో నాకు దొరికిన వ్యాపకం ఈ కథ.,
కానీ చూస్తే....పూర్తిగా సాగేలా కనిపించట్లేదు.
బ్రతక నిచ్చేలా లేరు.
విలన్ గా చూసేవాళ్లది/ని కుహనా సంస్కృతి ఆంటారనుకుంటాను