01-03-2020, 09:12 PM
(28-12-2019, 04:37 PM)bhavana Wrote: నా కేమన్నా తీటా?
పోనీ మీరే చెప్పండి ఎం చెయ్యాలో ఎలా ఉండాలో.....మీరు చెబితే అలానే చేస్తాం.
రామాయణం వ్రాస్తే ఎంతమంది చదువుతారు. మొల్ల వ్రాసిన రామాయణం మీరు చదివారా?! ఇప్పటి వరకూ చదివారా?
పోనీ నాన్ ఎరోటిక్ కథలు వ్రాస్తే చదువుతారా? ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుండీ నాన్ ఎరోటిక్ వ్రాస్తాను. చూద్దాం ఎంతమంది ఆదరిస్తారో.....?
ఎందుకు వస్తారో, ఎందుకు చదువుతారో,
మరలా ఆ నీతులు ఏమిటో....
2