12-02-2019, 06:15 AM
నీ కోసం వెతికి అలిసి,
నా చూపులు
తమలోకి తామే
చూసుకుంటున్నాయి!
ఈ లోపల రెగ్యులర్ గా అప్డేట్ లేక
ఈ నిర్భాగ్యుడ్ని చూసి
దిక్కులే నవ్వాయి,
చుక్కలే ఏడ్చాయి!
నా చూపులు
తమలోకి తామే
చూసుకుంటున్నాయి!
ఈ లోపల రెగ్యులర్ గా అప్డేట్ లేక
ఈ నిర్భాగ్యుడ్ని చూసి
దిక్కులే నవ్వాయి,
చుక్కలే ఏడ్చాయి!