26-02-2020, 06:40 PM
Will గారూ...
మీ నాలెడ్జ్ అద్భుతమండి... హిస్టరీ, జాగ్రఫీ, పోలిటీ అన్నింట్లో ప్రవేశం ఉన్నట్లుంది... వాటిని కథలుగా బాగా మలుస్తారు... శృంగార సన్నివేశాల్ని హడావిడిగా ముగిస్తారు గానీ... మీ రచనా శైలి బాగుంటుంది... మీరు ఎంచుకునే కథా వస్తువులు ఆసక్తికరంగా ఉంటాయి... మీరు చాలా గ్రేట్