థాంక్యూ అన్నెపు గారు.....ఇంతమంచి కథను మాతో పంచుకున్నందుకు.....
చాలా రోజుల తర్వాత ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ కథ ని చదివాను.....సంతోషంతో నిండిపోయింది మనసు కధ చదువుతుంటే...
ఇద్దరి పాత్రలతో ప్రేమలో పడిపోయాను...ముఖ్యంగా అనిరుద్ర క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది...loved it...