11-02-2019, 07:28 PM
నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చెప్పడానికి ఏముంది, ఎప్పటిలానే రాము-అంజలి మధ్య శృంగారాన్ని దానికి తగ్గ పిక్స్ తో చాల బాగా వర్ణించారు. అంజలి, రాము ని ఆటపట్టించటం, ఇద్దరి మధ్య సంభాషణలు కూడా బాగుంది. దీపికా గురుంచి చెబితే కథ ఎలా మలుపు తిరుగుతుందో అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి దీపికా పాత్ర అంత అవసరం లేదు అని నా అభిప్రాయం. దీపికా గురుంచి రాము కి చెప్పకుండా అంజలి మనసు మార్చుకొని డబ్బులు కావాలి అని కవర్ చెయ్యడం బాగుంది. చూడాలి రాము-అంజలి ల బంధం ఎంతవరకు వెళ్తుందో ఎలా రీడర్స్ ని అలరిస్తుందో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=