11-02-2019, 12:51 PM
రాము ఆమె చేయిని పట్టుకుని పైకి లేచి ఆమెను దగ్గరకు లాక్కుని అంజలి వీపు మీదగా చేయి నడుము మీద చేయి వేసి నడుస్తున్నాడు.
ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు….రాము చైర్ లో కూర్చుంటే….అంజలి కిచెన్ లోకి వెళ్ళి రెండు ప్లేట్లు తీసుకొచ్చి పార్సిల్ లో బిర్యాని ఇద్దరికీ సర్దింది.
ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ తింటున్నారు….అంతలో రాము అంజలి వైపు చూస్తూ…
రాము : ఇందాక నాతో ఏదో చెబుతూ ఆగిపోయావు….ఏంటది….
అంజలి : ఓహ్….అదా….ఏం లేదులే….
రాము : ఫరవాలేదు….చెప్పు….
అంజలి : అది….నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….ఒకవేళ ఆ విషయం చెబితే నన్ను తప్పుగా అనుకుంటావేమో అని భయంగా ఉన్నది…
![[Image: 5c614bd30abed.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/02/11/5c614bd30abed.jpeg)
రాము : అలా ఏం అనుకోనులే చెప్పు….
అంజలి : అదీ…
రాము : అబ్బా….నసక్కుండా…చెప్పవే….
అంజలికి రాము తనను వే అని పిలవడం చాలా బాగా నచ్చుతున్నది.
అంతే కదా బెడ్ మీద ఆడదాన్ని సుఖపెట్టే మగాడు ఎలా పిలిచినా ఆ సుఖపడిన ఆడదానికి బాగా నచ్చుతుంది.
అంజలి : నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు….
రాము : ఇందాకనే చెప్పాను….తప్పుగా ఏమీ అనుకోను అని….
అంజలి : ఏం లేదు రాము….నేను పడుతున్న బాధ ఇంకొకరు పడకూడదని నీకు చెబుతున్నాను….నాకు దీపిక అని ఒక ఫ్రండ్ ఉన్నది….
రాము : ఆ….ఉంటె…..
అంటూ బిర్యానీ తినడం పూర్తి చేసి చేతులు కడుక్కుని ఆమె వైపు చూసాడు.
అంజలి తల వంచుకుని బిర్యానీ తింటూ…
అంజలి : అది బ్యూటీ పార్లర్ నడుపుతుంటుంది….
![[Image: 5c614ce290638.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/02/11/5c614ce290638.jpeg)
రాము : అంజూ….ముందు విషయానికి వచ్చేయ్….
రాముకి దీపిక గురించి చెప్పాలనుకున్నది….కాని తనను, దీపికను రాము చీప్ గా అనుకుంటాడేమో అని అనుకుని…
అంజలి : ఏంలేదు….దానికి ఏదో మిషనరీ కొనుక్కోవాలంటా….అందుకని ఒక యాభైవేలు తక్కువయ్యాయి….అది నన్ను అడిగింది…ప్రజంట్ నా దగ్గర అంత డబ్బు లేదు….రెండు రోజుల్లో నాకు అమౌంట్ వస్తుంది….నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దుతావేమో అని అడుగుతున్నాను….పరిచయం అయిన వెంటనే అడిగితే నువ్వు తప్పుగా అనుకుంటావేమో అని అడుగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను….
రాము అంజలి వైపు అలాగే చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు.