గ్రేట్ అప్డేట్...
చాలా చక్కగా వివరించారు ప్రస్తుత పరిస్థితిని.....లాస్ట్ అప్డేట్ కల అని తెలిసి బాధగా ఉన్నా కూడా... రవి తీసుకున్న నిర్ణయo చాలా కాన్వెంసిన్గ్ గా ప్రెసెంట్ చేశారు...
రవి చెప్పింది నిజమే అయినప్పటికీ చదువుతుంటే చాలా బాధ వేసింది...అంత బాధలో కూడా తను ప్రేమించిన భార్య గురించి ఆలోచించడం మనస్సును కదిలించింది లక్ష్మీ గారు...నో వర్డ్స్ టు సే...
ఇది కల్పిత కథే అనినప్పటికి రవీ ఆ నిర్ణయం తీసుకోవడo వెనక ఉన్న బాధ.....అది విన్న అక్షర రాజుల మానసిక పరిస్థితి తలుచుకుంటుంటే మనసు చలించిపోతోంది...
ఇంక రాజు అక్షర ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా ఆతృతగా ఉంది...