24-11-2018, 05:22 PM
(24-11-2018, 02:45 PM)KK_143 Wrote:ఇందు (అది నేను కాదు)
"ఇది నేను కాదు" అని ఏందుకు మొదలు పెట్టాను అంటే' అవును ఇది నిజంగా నేను కాదు. మాది చాలా చిన్న కుటుంబం అమ్మ, నేను ఇంకా మా అన్నయ మాత్రమే ఉంటాం మా ఇంటిలొ, మా నాన్నగారు నాకు 2 ఏళ్ళ వయసులొనె చనిపొయారు. మా అమ్మ తొ నాకు అంత చనువు లేదు కాబట్టీ అన్ని విషయాలను అమ్మతొ చెప్పలేక కొన్ని విషయాలని మీతొ పంచుకుందామని ఇలా ఈ దారని మొదలుపెట్టాను.
నాకు తెలుగు బాష ని టైపు చేయడం అంతగా రాదు అలాగే ఏమయినా అక్షర దోషాలు ఉన్న మన్నించ గలరని నా మనవి. అన్ని విదాలుగా సిద్దపడి ఈ దారం మొదలుపెట్టాను. నా జివితంలో అన్ని రసాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు కావలిసింది.
అలాగే పాఠకులను ఏవిదంగాను నిరుత్సాహపరచను అని మాటఇస్తునాను.![]()
గ్రేట్ స్టార్ట్ కొనసాగించండి