Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ : 121

(ముందు అప్డేట్ 881వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=27&page=881)


తరువాత రాత్రి అయ్యేసరికి అందరు భోజనం చేసారు.
భోజనం చేస్తుండగా అనిత, “ఇవ్వాళ కాలేజీ నుండి రావడం లేటయిందేంటి రాము,” అనడిగింది.
“ఫ్రండ్స్ ని కలవడానికి వెళ్ళి….మాట్లాడి వచ్చేసరికి లేటయింది….” అని అనితతో చెబుతూ శ్యామల వైపు చూసి నవ్వాడు రాము.
శ్యామల ట్రాన్స్ పరెంట్ చీర కట్టి సెక్సీగా రెడీ అయింది….సూపర్ గా ఉన్నావు అని సైగ చేసాడు రాము.
భోజనాలు అయిన తరువాత అందరం కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకున్నాము.
తరువాత రాము తన బెడ్ రూంలోకి వెళ్తూ శ్యామల వైపు, “తొందరగా వచ్చేయ్,” అని సైగ చేసాడు.
శ్యామల సరె అన్నట్టు తల ఊపింది.
దాంతో రాము అనిత వైపు చూసి, “సరె….అనిత….నేను వెళ్ళి పడుకుంటాను….నిద్ర వస్తుంది,” అని ఆమె చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టి అక్కడనుండి బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి బెడ్ మీద పడుకుని శ్యామల కోసం ఎదురుచూస్తున్నాడు.




అప్పటికి టైం పదవుతున్నది….అనిత బెడ్ రూమ్ లోకి వచ్చింది….పైన పడుకుంటానన్న అనిత ఇక్కడకు ఎందుకువచ్చిందా అన్నట్టు రాము అయోమయంగా చూసాడు.
అనిత రాము దగ్గరకు వచ్చి బెడ్ మీద అతని పక్కనే కూర్చుని అతని చేతి మీద చెయ్యి వేసింది.
రాము నవ్వుతూ అనిత చేతిని తన చేతిలోకి తీసుకుని, “పని మొత్తం అయిపోయిందా…” అనడిగాడు.
అనిత : అయిపోయింది రాము…..
రాము : నువ్వు ఇక్కడే పడుకోవచ్చుకదా….నిన్ను అనుభవించడానికి వీల్లేకపోయినా నిన్ను వాటేసుకుని పడుకుంటాను….
అనిత : మరి శ్యామల అక్క వస్తానన్నది కదా….ఎలా….
రాము : నీకెలా తెలుసు….
అనిత : నేను కూడా ఆడదాన్నే రాము…..మొగుడు ఊర్లో లేనప్పుడు పెళ్ళాం అంతలా రెడీ అయిందంటే అర్ధం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు…..
రాము : అది కాదు అనితా……
అనిత : నాకేం బాధ లేదు రాము….ఎందుకంటే నేను నీ పెళ్లాన్ని కాదు…కాకపోతే ఆడవాళ్ళ పిచ్చిలో పడి ఎక్కడ నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావో అని భయంగా ఉన్నది….
రాము : అలాంటిదేం లేదు అనితా….నువ్వు అనవసరంగా భయపడుతున్నావు….మరీ అంత పిచ్చి ఉన్నవాడిని అయితే కాలేజీ ఎగ్గొట్టి మరీ ఇంట్లో ఉండి మిమ్మల్నిద్దరిని అనుభవిస్తుండే వాడిని….
అనిత : నిజమే అనుకో….కాని…..
రాము : భయపడకు అనితా….నేను చాలా జాగ్రత్తగా ఉంటాను….ఎక్కడా రాంగ్ స్టెప్ వేయను….సరెనా….
అంటూ రాము అనిత భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతున్నాడు.
అనిత : నీ ఇష్టం రాము….కాని ఎందుకో తెలియదు….నువ్వు నన్ను కాదని ఇంకొక ఆడదానితో పడుకుంటున్నావంటే చాలా బాధగా ఉన్నది….ఎందుకు….
ఆ మాట అంటూ అనిత కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
రాము వెంటనే అనిత కళ్ళ నీళ్ళు తుడిచి, “నా మీద మరీ అంత ఇష్టం పెంచుకోకు అనితా….ఏదో ఒకరోజు నీ మొగుడికి మళ్ళీ బాగవుతుంది….నేను ఎల్లకాలం నీతో ఉండను….అప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే నువ్వు నీ మొగుడితో, పిల్లలతో ఎలా ఉండగలవు,” అన్నాడు.
రాము చెప్పిన మాటలు విన్న అనితకు నిజమే అనిపించింది.
రాము : అనితా….నాకు నువ్వంటె ఎప్పుడూ ఇష్టమే….నేను ఎక్కడ ఉన్నా నీ గురించి ఆలోచిస్తునే ఉంటాను….నీకు చిన్న ప్రాబ్లం కూడా రానివ్వను….
అంటూ రాము అనితను దగ్గరకు లాక్కుని గట్టిగా వాటేసుకున్నాడు.
అనిత కూడా తన మనసు దిటవు పరుచుకుని రాముని గట్టిగా వాటేసుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నది.
అనిత : మరీ ఎక్కువసేపు మేల్కోకుండా… ఇద్దరు తొందరగా పడుకోండి….
రాము : సరె….వదిన గారు…..
అనిత : అబ్బా….మరీ అంతలా సాగదీసి పిలవక్కర్లేదు…పగలేమో అందరి ముందు పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తూ….రాత్రయ్యే సరికి వదినా అంటూ పక్కలోకి లాక్కుని కసిగా అనుభవిస్తావు….(అంటూ చిలిపిగా నవ్వింది)
అనిత అలా నవ్వే సరికి రాము కూడా ఆనందంగా నవ్వి….
రాము : అయితే ఈ సళ్ళను ఐదు రోజుల దాకా తాకకూడదా….
అంటూ రాము తన చేతిని అనిత పైట కిందకు పోనిచ్చి ఆమె సళ్ళను గట్టిగా పిసికాడు.
అనిత తన చేతిని తన పైట కింద ఉన్న రాము చేతి మీద వేసి గట్టిగా తన సళ్ళకేసి నొక్కుకుంటూ…
అనిత : వీటిని తాకొచ్చు….పిసకొచ్చు….నీ ఆయుధాన్ని నా పూకులో పెట్టకూడదు….కాని నువ్వు నా సళ్ళను పట్టుకుని వదలవు కదా…..నాకు కసి రేపుతావు….దాంతో నేను ఆగలేను….అందుకని ఈ ఐదు రోజులు శ్యామల అక్కతో నీ కోరిక తీర్చుకో….ఇక నేను వెళ్తున్నాను…..
అంటూ అక్కడ నుండి లేచి బయటకు వచ్చి పిల్లల్ని తీసుకుని మేడ మీదకు వెళ్ళింది.
ఇక రాము అనిత వెళ్ళిన తరువాత బెడ్ మీద కూర్చుని శ్యామల కోసం ఎదురుచూస్తున్నాడు.
అనిత వెళ్ళిన పావు గంట తరువాత శ్యామల తలుపులు అన్నీ గడివేసి రాము బెడ్ రూమ్ లోకి వచ్చి అతని పక్కనే కూర్చున్నది.
రాము శ్యామల తల్లో ఉన్న పూలు గట్టిగా వాసన పీలుస్తూ, "మల్లెపూల వాసన...భలే మత్తుగా ఉంది వదినా..." అన్నాడు.
"సాయంత్రం ఇంటి ముందు వస్తే తీసుకున్నాను….అనిత బయట ఉన్నదని తెలిస్తే నువ్వు నన్ను తప్పకుండా పిలుస్తావని అనుకున్నా….అందుకనే పూలు తీసుకున్నా….,” అన్నది శ్యామల.
"జడలో మల్లె పూలు....ట్రాన్స్ పరెంట్ చీర....శోభనం పెళ్లి కూతురులా భలే కసిగా ఉన్నావు వదినా..." అన్నాడు రాము.
"అలా అయితె పాలు కూడా తీసుకురమ్మంటావా....” అనడిగింది శ్యామల నవ్వుతూ.
“మళ్ళీ ప్రత్యేకంగా తీసుకురావడం దేనికి....నీ దగ్గర ఉన్నాయి కదా....” అంటూ రాము శ్యామల సళ్ల వైపు చూస్తున్నాడు.
దానికి శ్యామల రాము చెవులు పట్టుకుని మెలి పెడుతూ, “ఇప్పుడు నా సళ్ళల్లో నుండి పాలు ఎందుకు వస్తాయిరా....నిన్ను....” అన్నది ముద్దుగా.
రాము శ్యామల వైపు చూసి, "ఒకసారి లేచి నిల్చో……వదినా," అన్నాడు.
దాంతో శ్యామల రాము వైపు ఎందుకన్నట్టు చూసింది.
"ముందు నిల్చో....చెప్తా కదా..." అన్నాడు రాము.
దాంతో శ్యామల సిగ్గుపడుతూ బెడ్ మీద నుండి దిగి నిల్చున్నది.
శ్యామల తన చీరని బొడ్డు కిందకి కట్టేసరికి ట్రాన్స్ పరెంట్ చీర లోనుండి బొడ్డు కనిపిస్తున్నది.....వేసుకున్న జాకెట్ కూడా పలచటిది అయ్యే సరికి లోపల నుండి నల్లటి బ్రా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
పెళ్లి అయి ఇంటర్ చదివే పిల్లాడు ఉన్నా కూడా చెక్కుచెదరని అందం శ్యామల సొంతం.
"ఏంటిరా....అలా చూస్తున్నావు....కొత్తగా చూస్తున్నట్టు....చీర బాగోలేదా...." అంటూ శ్యామల తనని తాను చూసుకున్నది.
“నిన్ను ఎంత సేపు చూసినా కూడా తనివి తీరడంలేదు…..వదినా," అన్నాడు రాము.
"నిజంగానా రాము.....మా అయన కూడా ఇంత సేపు ఇంత కసిగా ఎప్పుడు చూడలేదు," అన్నది శ్యామల.
రాము బెడ్ మీద నుండి దిగి ఆమె ఎదురుగ మోకాళ్ళ మీద కూర్చున్నాడు.
రాము కింద మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నాడో అర్దం కాక శ్యామల రాము వైపు ఏం చేస్తాడా అన్నట్టు చూస్తున్నది.
కింద కూర్చున్న రాము తన చేత్తో శ్యామల నడుముని ముందు వైపు బొడ్దుని కప్పేస్తున్న చీరను కొంచెం పక్కకి జరిపి లోతైన బొడ్డుని కన్నార్పకుండా చూస్తున్నాడు.
"కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి….సిగ్గేస్తుందిరా," అంటూ శ్యామల తన చేత్తో చీరను బొడ్డుమీదకు లాక్కుని కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది.
కాని రాము ఆమె చేతిని పట్టుకుని ఆపుతూ, “వద్దు వదినా...కొన్ని ఇలా కనిపిస్తుంటేనే అందంగా ఉంటుంది...” అంటూ శ్యామల బొడ్డు మీద ముద్దు పెట్టాడు.
దానికి శ్యామల చిన్నగా మూలుగుతూ తన చేతిని రాము తల మీద వేసి నిమురుతున్నది.
రాము తన రెండు చేతులతో ఆమె నుడుముని రెండు వైపులా పట్టుకుని నొక్కుతూ ఆమె బొడ్డు చుట్టూ నాలుకతో నాకుతున్నాడు.
తన బొడ్డు మీద నాలుక తడి తగిలే సరికి తట్టుకోలేక చిన్నగా కదింది.
పైటకు పెట్టుకోకపోవడంతో భుజం మీద నుండి జారి కింద మోకాళ్ళ మీద కూర్చున్న రాము తల మీద పడింది .
దాంతో రాము తల పైకి ఎత్తి చూసాడు…..అలా చూసిన రాముకి శ్యామల సళ్ళు మబ్బుల చాటున ఉన్న రెండు కొండల్లా ఎత్తిపెట్టుకుని జాకెట్ లో కసిగా కనిపించాయి.
శ్యామల చిన్నగా నవ్వుతు రాము తల మీద నుండి తన పైటను తీసి పక్కకు వేసింది.
రాము చిన్నగా తన చేతులను పైకి ఒతీసుకొచ్చి శ్యామల సళ్ళ మీద వేసి చిన్నగా వేసి నిమిరాడు.
దాంతో శ్యామల తమకంతో ముని వేళ్ళమీద లేచింది….రాము ఒకసారి శ్యామల సళ్ళని గట్టిగా పిసుకుతూ తన నాలుకతో ఆమె బొడ్డు చుట్టూ నాకుతూ బొడ్డు లోపలికి తన నాలుకని దించాదు.
దానికి శ్యామల ఒళ్ళు ఒక్కసారిగా జలదరించినట్టు అయ్యి రాము తల మీద ఉన్న చేత్తో ఇంకా గట్టిగా అతని తలని గట్టిగ పట్టుకున్నది.
[+] 10 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 24-02-2020, 07:53 PM



Users browsing this thread: manumacha, 2 Guest(s)