11-02-2019, 10:43 AM
(11-02-2019, 10:36 AM)Bubbly Wrote: Morning page check cheste 324 lo undi ipudu chuste 327 lo undi. Update icharemo ani first Mee page open chesanu. But meeru matram prari okkari reply ki answer istu unaru. Meeku chala opika ekkuva Prasad garu
మరి మీ అందరి నుండీ కామెంట్లు ఆశిస్తున్నప్పుడు రిప్లైలు ఇవ్వాలి కదా....మీ లాంటి వారు లేకపోతే మాకు కధ రాయాలని కూడా అనిపించదు....మీలాంటి వారు ఎన్ని కామెంట్లు పెడితే మాకు అంత బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది....





