23-02-2020, 01:37 PM
ఎప్పటిలానే మీ కథనం అద్భుతంగా ఉంది గిరీశం గారూ...
ఫజలుర్ రహ్మాన్ ను వలపుల వలలో ఇరికించేసారు... బయటకు రాకుండా చూడండి.. (ఒక ఇండియన్ గా ఇలా కోరుకోవడంలో తప్పు లేదు కదా..!!)
ఇక శ్యామల తన అభిమానుల్ని ఎప్పటిలానే ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు కన్నా ఎక్కువగా అలరించిందనుకుంటా.... సంభాషణలు చాలా హాట్ గా ఉన్నాయి...
అయితే...
అంత మంచి పేరున్న ఆశారీ అలా దొంగతనానికి పూనుకోవడం లాజికల్ గా అనిపించలేదు...