23-02-2020, 01:14 PM
(22-02-2020, 11:25 AM)nagu65595 Wrote: Good update
ధన్యవాదాలు నాగు గారూ...
(22-02-2020, 11:33 AM)utkrusta Wrote: KIRACK UPDATE
ధన్యవాదాలు ఉత్కృష్ట గారూ.
(22-02-2020, 11:38 AM)అన్నెపు Wrote: ఎన్నో సందేహాలు నడుమ ఆఫీస్ లో అడుగు పెట్టి.... అంతా సక్రమంగా ఉంది అనుకునెలోపు....బయటకు రాలేని సంకట స్థితి లో ఇరుక్కుని......బయటకు రాలేక......ఆ పని చేయటానికి ఇష్టం లేక.....వేరే దారి లేక...సతమతం అవుతూ....ఒక్కుకున్నకా......వస్తున్న సందేహాలు.....తన మానసిక సంఘర్షణ.......భవిషత్తు....కోసం గందరగోళం.....ఇలా ఎన్నో విస్యలను......చాలా బాగా రాశారు.....చూడాలి...ఏమవుతుందో నెక్స్ట్ అప్డేట్ లో
సరిగ్గా చెప్పారు... ధన్యవాదాలు అన్నెపు గారూ...
(22-02-2020, 11:59 AM)Raju1987 Wrote: చాలా చాలా బాగుంది
ధన్యవాదాలు రాజు1987 గారూ...
(22-02-2020, 12:12 PM)Romantic Raja Wrote: Nice update
ధన్యవాదాలు రొమాంటిక్ రాజా గారు...
(22-02-2020, 03:00 PM)The Prince Wrote: లక్ష్మి గారు,
వావ్… చాలా చాలా బాగుంది మీ కథనం,
మన రీడర్స్ వివేక్ ని విక్టిమ్ అంటున్నారు, కానీ ఇక్కడ విక్టిమ్ సంజన కదా,
మొత్తానికి వివేక్ కి కూడా భార్య ని ఇంకొకడికి వదిలి వెళ్లటానికి మనసు రావట్లేదు, దీనికి కారణం… భార్యపై ప్రేమ లేక తన కక్కోల్డ్ మనస్తత్వమా…
భార్య ఇంకొకడితో పడుకున్నాక చూసి తను వెళ్లి సెక్స్ చేయటానికా…? ;)
వివేక్ సంజన మాతో చెప్తున్నట్లుగా ఉన్న మీ ఎరోటిక్ రచన నిజంగా అద్భుతం ,
మొత్తానికి సంజన పాత్రని చాలా బాగా డిజైన్ చేశారు, కొద్దిసేపు వయసు కోరికల వేడి, కొద్దిసేపు సమాజం గురించి ఆలోచించి మానసిక సంఘర్షణ… నిస్సందేహంగా తప్పనిసరై… మీ బెస్ట్ రైటింగ్ అని చెప్పగలను.
తర్వాతి అప్డేట్ దయచేసి త్వరగా ఇవ్వగలరని మా విన్నపం.
మీ విశ్లేషణ అద్భుతం ప్రిన్స్ గారూ.. ధన్యవాదాలు...
ఈసారి update తొందరగానే ఇస్తాను..
(22-02-2020, 11:37 PM)KKKKK Wrote: Awesome ga raasthunnaru laxmi garu
ధన్యవాదాలు కేకేకేకేకే గారూ.
(23-02-2020, 02:25 AM)Love922 Wrote: లక్ష్మీగారు, మనిషి మానసిక సంఘర్షణ అధ్బుతంగ వర్ణించారు.
అది సంజన, వివేక్ అయిన సరె
ఆనంద్ సంగతి ఏమిటి????
పిల్లలకు బొమ్మలు కొని తెచ్చాడు!!!
వాళ్ళు ఎక్కడ అని అడుగుతున్నాడు!!!
ఇతను డబ్బు ఉండి ప్రేమ కరువై ...
ధన్యవాదాలు లవ్ 922 గారూ...
మీరు అందరికంటే భిన్నంగా కొత్త కోణం లో ఆలోచించారు... అదికూడా రావచ్చేమో..
(23-02-2020, 07:20 AM)Okyes? Wrote: లక్ష్మిగారు గుడ్ మార్నింగ్.......
నా భృహన్నల అప్డేట్ పెట్టడం లో భిజి అయ్యి మీకు కామెంట్ పెట్టడం లేటయ్యింది క్షమించండి......
భాష పై మీ పట్టు అమోఘం .....
వివేక్ అస్థిరత్వాన్ని......
సంజన మనసిక సంఘర్షణ ను
సూపర్ గా చూయించారు
ఈ పార్ట్ కాస్త సెంటిమెంట్లతో నిండిపొయ్యింది.......
మీ నెక్స్ట్ అప్డేట్ కొరకు waitingu....
oh.. update ఇచ్చారా... నేనింకా చూళ్ళేదు...
మీ కామెంట్ కి ధన్యవాదాలు గిరీశం గారూ... తరువాతి update కోసం మీరు మరీ ఎక్కువకాలం వెయిట్ చేయనవసరం లేదు