23-02-2020, 12:42 PM
(21-02-2020, 08:01 AM)DVBSPR Wrote: అప్డేట్ చాలా బాగుంది సూపర్
ధన్యవాదాలు DVBSPR గారూ
(21-02-2020, 10:59 AM)twinciteeguy Wrote: the thought process narration is super
ధన్యవాదాలు twin cities guy గారూ.
(21-02-2020, 11:13 AM)Ramana v Wrote: ముందుగా లక్ష్మి గారికి నా శుభాభివందనాలు ఒక స్త్రీ యొక్క మానసిక సంఘర్షణ చాలా అద్భుతంగా వర్ణించారు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక స్త్రీగా ఆమె ఆవేదన కుటుంబం బాగు కోసం సంజన పడే తపన నా మనసును కదిలించింది నిజంగా ఏ స్త్రీకి ఇటువంటి పరిస్థితి రాకూడదు మంచి అప్డేట్్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
ధన్యవాదాలు రమణ గారూ...
చక్కటి విశ్లేషణ చేశారు..
(21-02-2020, 11:16 AM)Sadusri Wrote: Sir tenssion ga vudi thodharaga update petadi pleaz
ధన్యవాదాలు sadhusri గారూ... వీలైనంత తొందరగా update ఇస్తాను.