21-02-2020, 07:21 AM
(This post was last modified: 21-02-2020, 07:24 AM by Lakshmi. Edited 2 times in total. Edited 2 times in total.)
డోర్ బెల్ మోగడంతో వెళ్లి తీసింది సంజన...
ఎదురుగా ఆనంద్ నవ్వుతూ నుంచున్నాడు... మామూలుగా ఇంటిదగ్గర ధరించే ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు... రోజూ ఆఫీస్ లో చూసే సూట్ లో కన్నా ఈ డ్రెస్ లో యంగ్ గా కనబడుతున్నాడు... అంతకు ముందెప్పుడూ అతన్ని అలా చూసి ఉండకపోవడం తో సంజన కాస్త time తీసుకుంది పలకరించడానికి...
" good evening sir... లోపలికి రండి" అంది...
ఆనంద్ సంజన డ్రెస్ ను మెచ్చుకోలుగా చూసాడు... చూపుల్తొనే ఆమెని పూర్తిగా స్కాన్ చేశాడు..
"గుడ్ ఈవెనింగ్ సంజనా... " అంటూ విష్ చేసి తన చేతిలో ఉన్న పార్సిల్ ఆమెకు అందిస్తూ "ఇది నీకోసం " అన్నాడు...
అతని చేతిలో మరో రెండు కవర్స్ ఉన్నాయి... ఒక దాంట్లో బొమ్మలు, మరోదాంట్లో మందు బాటిల్ ఉన్నాయి ..
ఆనంద్ ఇంట్లోకి వచ్చి చుట్టూ చూస్తూ సోఫా వైపు నడిచాడు... వివేక్ కూడా సోఫాల వైపు వచ్చాడు...
" సర్... ఈయన వివేక్... మా వారు" పరిచయం చేసింది సంజన...
" వివేక్... మా బాస్... ఆనంద్ గారు" అంటూ వివేక్ కి బాస్ ను పరిచయం చేసింది..
"హెలొ సర్... గుడ్ ఈవెనింగ్..." అన్నాడు వివేక్...
"హలో వివేక్... నువు చాలా అదృష్టవంతుడివి... అందమైన, తెలివైన భార్య నీకు దొరికింది... ఆ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు" అన్నాడు ఆనంద్...
"Th.. Thank you Sir" అన్నాడు వివేక్ కొద్దిగా తడబడుతూ..
" పిల్లలేరీ....." అడిగాడు ఆనంద్ చుట్టూ చూస్తూ...
సంజన ఆశ్చర్య పోయింది...
"ఏమనుకుంటున్నాడు ఇతడు... ఇంటికి వస్తా... ఫుడ్డూ, బెడ్డూ సిద్దం చేయమన్నాడు.. ఇప్పుడేమో పిల్లలేరీ అంటున్నాడు..." అనుకుంది మనసులో ...
"వాళ్లు ఫ్రెండ్ ఇంటికి ప్లే డేట్ కి వెళ్లారు సర్..." చెప్పింది కాసేపు ఆగి..
" అరెరే... నేను వాళ్ళని చూడొచ్చు అనుకున్నానే... పోనీలే ఇవి వాళ్ళకోసం తెచ్చాను..." అంటూ బొమ్మల కవర్ సంజనకు అందించాడు...
" వివేక్... ఇది నీకోసం" అంటూ వైన్ బాటిల్ వివేక్ కి ఇచ్చాడు...
"థాంక్యూ సర్... " అన్నాడు వివేక్ దాన్ని అందుకుని...
ఆనంద్ సోఫాలో కూర్చుని ఇల్లంతా గమనించసాగాడు...
" సంజనా నేను కిందికి వెళ్లి మోటార్ ప్రాబ్లెమ్ గురించి సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడి ఒక పది నిమిషాల్లో వస్తాను... " అంటూ బయటకు వెళ్ళాడు వివేక్... వెళ్తూ వెళ్తూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళాడు...
పది నిమిషాల్లో వస్తానని వివేక్ బయటకైతే వచ్చాడు గానీ... ఆ పది నిమిషాలు కూడ సంజనని ఒంటరిగా వదిలి రావడం ఇష్టం లేదు అతనికి...
" ఆనంద్ గాడు వెంటనే అడ్వాన్స్ అవుతాడా... రాత్రి అయ్యేంతవరకు ఆగుతాడా... కొంపదీసి నన్ను బయటకు వెళ్ళిపొమ్మనడు గదా.. ." అనుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్ళాడు వివేక్...
అక్కడ ఇంట్లో....