21-02-2020, 07:14 AM
(21-02-2020, 01:29 AM)The Prince Wrote: ఈ మధ్య ఊరించటం బాగా నేర్చుకున్నారు కదా...!
పోనీలేండి... మళ్లీ శనివారం అనకుండా... ;)
దయచేసి త్వరగా కరుణించండి లక్ష్మి గారు
ఊరించాలని కాదు... మీరు update అడిగితే కాదనలేక రాసినంత వరకు పోస్ట్ చేద్దామని ... చిన్నదైనా సరేనా అని అడిగా...
నిన్న అడిగాక కూడా రాస్తూనే ఉన్నా... అప్పటి వరకు పూర్తయి దానికి మరింత జత చేశా...