19-02-2020, 10:07 PM
ఆ వీది చివర్లో ఉన్నా హోటల్ లో కూచొని ఓ 3 చాయ్ లు 4 సిగరెట్లు తగులపెట్ట సరికి శివాని వచ్చింది.
"థేంక్స్ శివాని, సారీ ఫర్ యువర్ ఫాదర్ లాస్ "
"మీ పేరు ఎదో చెప్పారు , నాకు గుర్తు రావడం లేదు "
"శివ "
"ఓ శివ , థేంక్స్ "
"మీ నాన్న ఆక్సిడెంట్ లో పోలేదు , ఎవరో కావాలని ఆక్సిడెంట్ అనుకోనట్లు మర్డర్ ప్లాన్ చేసారు "
"మీరు సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంటు నుంచి వచ్చారా ఏంటి ? "
"కాదు , నేను సెక్యూరిటీ అధికారి కు నుంచి కాదు , హాస్పిటల్ నుంచి కూడా కాదు మీకు చిన్న అబద్దం చెప్పాను , కానీ నాకు కచ్చితంగా తెలుసు మీ నాన్నని ఆక్సిడెంట్ చేసి మర్డర్ చేసారు"
"సెక్యూరిటీ అధికారి వాళ్ళు వచ్చి ఆక్సిడెంట్ కేసు అని చెప్పి , ఆ కేసు ను క్లోజ్ కూడా చేసారు , మరి మీరే మో అది ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని కచ్చితంగా చెప్తున్నారు , ఇంతకూ ఎవ్వరు మీరు ?? , మా నాన్న చావుకు మీకు ఎం సంబందం ఉంది "
"మీకు అంతా చెప్తాను టి తాగండి " అంటూ తను టీ తాగుతూ ఉండగా మొత్తం స్టోరి చెప్పాను. డాక్టర్ అరెస్ట్ , నర్స్ పేరు చెప్పకుండా తను చెప్పిన విషయాలు అన్నీ చెప్పాను.
"మీరు చెప్పే ది వింటూ ఉంటె , తప్పకుండా అది మర్డర్ అని తెలుస్తుంది , కానీ మా నాన్నను మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది"
"ఇంకెవరికీ ఉంటుంది , ఆ డూప్లికేట్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకు మాత్రమే ఉంటుంది , వాళ్ళ విషయం బయట పడుతుంది అని"
"అంటే మా నాన్న కు వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది అంటారా ? "
"కచ్చితంగా తెలిసి ఉంటుంది , అందుకే నేను మిమ్మల్ని కలవాలి అని వచ్చింది."
"మీరు చెప్పినట్లు మా నాన్న ది కచ్చితంగా మర్డర్ అయితే , మా నాన్నను చంపిన వాళ్ళ మీద నేను కూడా పగ తీర్చు కోవాలి , చెప్పండి వాళ్ళను కనుక్కోవడం ఎలా "
"ఆ విషయం మీదే మిమ్మల్ని కలవాలని వచ్చాను"
"నాకు తెలిసి మా నాన్నా తన జాబ్ గురించి ఇంట్లో ఎం చెప్పడు "
"పోనీ , ఆఫీస్ లోని ఎమన్నా కాగితాలు ఇంట్లో ఉన్నాయేమో చూడు , వాటిలో ఏదన్నా సమాచారం దొరకొచ్చు"
"చూడాలి , నేను నాన్న ఆక్సిడెంట్ లో పోయాడు అనుకొంటూ నే ఉన్నాను , ఇప్పుడు మీరు చెప్పారు కదా , కచ్చితంగా అది ఆక్సిడెంట్ కాదు అని తెలుస్తుంది , నాకు రేపటి వరకు టైం ఇవ్వండి , నేను ఇంట్లో అన్ని ప్లేస్ లు చెక్ చేస్తాను ఏదన్నా క్లూ దొరుకుతుంది ఏమో"
"అదొక్కటే కాదు , మీ నాన్న ఫోన్ ఓ సారి చెక్ చెయ్యి , అందులో ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు"
"కరెక్ట్ , అది కూడా చూస్తాను , థేంక్స్ శివా , నువ్వు చెప్పక పొతే , మేము అది ఒక ఆక్సిడెంట్ అనుకునే వాళ్లం , నన్ను కూడా ఇందులో involve కానీ , మా నాన్న చావుకు నేను ప్రతీకారం తీర్చు కోవాలి"
"తప్పకుండా , కానీ ఎవ్వరికి అనుమానం రాకూడదు మనం వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నట్లు , లేదంటే మన ప్రాణాలకు ప్రమాదం "
"నిజమే , శివా నేను జాగ్రత్తగా ఉంటాను , మీరు రేపు ఇదే టైం కు ఇక్కడికి రండి , ఈ లోగా ఇంట్లో ఏదన్నా సమాచారం దొరుకుతుంది ఏమో కనుక్కొని తెస్తాను " అంటూ నా ఫోన్ నెంబర్ తీసుకొని , తన నెంబర్ ఇచ్చి వెళ్ళింది.
తన వెనుకే బయటకు వస్తున్న నాకు లయ బద్ధంగా కదులుతున్న తన పిర్రలు చూసే కొద్ది , డ్రెస్ వెనుక దాగున్న తన అందాలు కిక్ ఎక్కించే విగా అనిపిస్తూ ఉంటె , వాళ్ళ నాన్న మర్డర్ ధ్యాస లో పడి ఆ అమ్మాయిని సరిగా గమనించ లేదనే విషయం గుర్తుకు వచ్చి , ఎలాగా రేపు వస్తుంది గా అప్పుడు చుడచ్చులే అనుకొంటూ బైక్ ఎక్కాను.