19-02-2020, 10:00 PM
మా గోదావరి జిల్లాల్లో జనానికి వెటకారం పాలెక్కువని ప్రతీతి.
కవులు పండితుల లోనే కాదు సామాన్య జనంలోకూడా ఈ వెటకారం బాగానే ఉంటుంది.
నేను ఓ పదేళ్ల క్రితం కోటిపల్లి రేవు
దాటడానికి ఓ పడవెక్కాను మిత్రులతో సరిగ్గా మధ్య లోకి వచ్చాక తెడ్డు వేసే వాడు తెరచాప లేపి ఇక్కడ సేనా లోతుంటాదయ్యా
అన్నాడు.
ఎంత లోతుంటాదేమిటని అడిగాము.
మూడేళ్ల క్రితం ఆ విషయం కనుక్కుందుకు ముగ్గురెళ్ళారండి
ఆళ్ళొస్తే కానీ ఏ యిసయం సరిగ్గా
సెప్పలేనండి అన్నాడు.
అదీ యెటకారం రేంజ్.