19-02-2020, 10:11 AM
(18-02-2020, 12:53 AM)Basketball Wrote: వికటకవి గారు, మీ దగ్గర త్రిపురనేని గోపిచంద్ గారు రచించిన అసమర్ధుని జీవయాత్ర అనే పుస్తకం ఉంటే కొంచెం అప్లోడ్ చేయగలరు..!!
ఇప్పటికైతే నాదగ్గర స్కాన్ చేసిన కాపీ లేదు మిత్రమా... కేవలం టైప్ చేసిన ప్రతి మాత్రమే లభ్యమైయున్నది. మీకు ఇది సంతృప్తి పరుస్తుందని ఆశిస్తున్నాను.
ఇదుగోండి డౌన్లోడ్ లింక్: అసమర్ధుని జీవయాత్ర
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)