18-02-2020, 07:49 PM
మిత్రమా డోమ్...
మనస్ఫూర్తిగా థాంక్స్ స్టోరీ ని ఆపేయడం లేదు అని చెప్పినందుకు...
మీకు వీలు కుదిరినప్పుడు మాత్రం తప్పకుండ ఒక మంచి పెద్ద అప్డేట్ తో మా ముందుకు రాగలరు ని కోరుకుంటున్నాను...
అలాగే నేను కూడా సంధ్య గారు రాసిన స్టోరీ ని చదివా నాకు నచ్చలేదు నేను తనకి ప్రైవేట్ గ మెసేజ్ చేశా..
అలాగే తెలుగుభాష గారు కూడా స్టోరీ ని రాస్త అన్నారు..
ఎవరు ఎన్ని రాసిన మీరు రాసిన ఫీల్ మాత్రం రాదు ..
మీకోసం మీ కథ కోసం నిరీక్షిస్తూ ఉంటాను మిత్రమా...