17-02-2020, 11:44 AM
(17-02-2020, 01:17 AM)nani222 Wrote: ప్రతి సమష్య కి ఒక పరిష్కారం ఉంటుంది.. పరిష్కారం కష్టం కావచ్చు.. కానీ ఆసాధ్యం కాదు కదా.... ఒకవేళ తాను వల్ల బాస్ కి లొంగిపోతే తన గురించి ఎంత పొగిడిన అర్థం ఉండదు...ఎపుడు తన భర్త ఏమంటాడు అని అతని చూసి అతడు ఇచ్చే సమాధానం నచ్చక అతడిని కోపగించుకోవడం లో అర్తం లేదు... ఎందుకు అంటే తాను కావాలి అని చేయలేదు..
అవును వాళ్ళు కావాలని చేయలేదు...
ఆనంద్ ఆడుతున్న గేమ్ లో వాళ్ళు పావులుగా మారారు