17-02-2020, 11:23 AM
(16-02-2020, 05:35 PM)varun321 Wrote: ఈ లోకంలొ తప్పుచెసె ప్రతి ఒక్కరి దగ్గర ఎదొ ఒక కారణం ఉంటుంది! కాని వాటి వల్ల కలిగె పర్యవసానాల మాటెమిటి? అ పని చెసి ఆమె తన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటుంది? మనం గొప్పగొప్ప పనులు చెయ్యకపొయిన ఈ సమాజం నుండి బెసిక్ గౌరవం అందరికి లబిస్తుంది కాని సమాజానికి ఈమె విషయం తెలిస్తె అ గౌరవం వాల్లకు లబిస్తుంద? వాల్ల తల్లిని వెరే మగాడితొ చుస్తె వాల్ల ఆలొచనలు ఎల ఉంటాయి, వాల్లు భవిష్యత్తులొ ఎ దారిలొ ప్రయానిస్తారు/ప్రయాణించాలి? వాల్లు బ్రతికినంతకాలం సమాజానికి వాల్ల అంతరాత్మకు ప్రతిక్షణం సమాదానం చెప్పుకుంటు అ మానసిక సంఘర్షణని ఎదుర్కొవలసి ఉంటుంది!ప్రతిక్షణం ఇలాంటి సమస్యలు ఎదురౌతుంటె అ పిల్లలు ఎటువంటి దారులు వెతుకుంటారు? ఇలాంటి భవిష్యత్తున అమె వాల్లకు ఇవ్వాలనుకుంటుంది?
పాల్స్ ప్రెస్టెజికి పొతె ఇలానె ఉంటుంది! confidence without clarity always disaster
నావరకు ఆమె అ సమస్యనుండి బయట పడాలని కొరుకుంటున్న! కుటుంబానికి అంత విలువనిచ్చె తెలివైన అమ్మాయి వాల్లకు లొంగకుడదు, ఒక వెళ లొంగితె అమె వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగ వర్ణించిన ఫలితం ఉండదు!
ధన్యవాదాలు వరుణ్ గారూ...
మీ విశ్లేషణ బాగుంది... లేని గొప్పలకు పోవడం వల్ల అనేకమంది ఎన్నో బాధలు పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం... అలాంటి వాళ్ళలో వివేక్ దంపతులు కూడా ఉన్నారు... అయితే ఇక్కడ చేసిన పొరపాటు పూర్తిగా వివేక్ వైపు నుండే... ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఒక కథనం వచ్చింది... వాయిదాల పద్మవ్యూహంలో జనాలు ఎలా ఇరుక్కుంటున్న్నారో చక్కగా విశ్లేషించారు... వివేక్ కూడా అలాంటి పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడు... ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక నలిగిపోతున్నారు... అయితే వివేక్ తప్పుకు శిక్ష సంజన అనుభవించాల్సి వస్తుంది... ఇల్లు విషయంలో ఆమె వివేక్ ని వారించి చూసింది... కానీ అతడు వినలేదు... జాబ్ లో జాయిన్ అయ్యాక బాస్ ఆనంద్ అని తెలిసినప్పుడు జాబ్ మానేస్తానంది... వివేక్ ఒప్పుకోలేదు... స్నేహ ద్వారా ఆనంద్ రాయబారం నడిపినపుడు కూడా ఆమె వివేక్ వైపు ఆశగా చూసింది... అప్పుడూ వివేక్ నుండి ఆమెకు సపోర్ట్ దొరకలేదు... తప్పనిసరిగా ఆమెను పరిస్థితులు ముందుకు నడిపిస్తున్నాయి తప్ప... ఎక్కడా ఆమె డబ్బుకోసం గానీ, సెక్స్ కోసం గానీ ఆమె ఆనంద్ వైపు చూడడం లేదు...
నా చివరి update లో... చివరి వాక్యంలో చెప్పినట్టు సంజన స్థానంలో ఉండి ఆలోచిస్తేనే ఆమె పరిస్థితిని అర్థం చేసుకోగలం..