17-02-2020, 11:04 AM
(16-02-2020, 01:28 AM)The Prince Wrote: చిన్నది అయినా మంచి అప్డేట్ (short n sweet)
ఇప్పటివరకు వచ్చిన కథ మొత్తం చదివాక నాకొక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది,
గంగ... చంద్రముఖి గదికి వెళ్లింది,
గంగ... చంద్రముఖి లా ఊహించుకుంది,
గంగ... చంద్రముఖి లా మారిపోయింది.
సంజన... ఆనంద్ గదికి వెళ్లింది,
సంజన... ఆనంద్ కి ఉంపుడుగత్తె లా రెడీ అయ్యింది,
సంజన... ఆనంద్ తో శృంగారానికి సిద్ధమయ్యింది.
సంజన మానసిక సంఘర్షణ, తప్పనిసరై బాస్ తో జరుగబోయే శృంగారం, వివేక్ కక్కోల్డ్ మనస్తత్వం వెరసి మీ రచన ఒక అద్భుతం,
ఒక మంచి సినిమా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే కి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా రాస్తున్నారు.
సంజన స్థానంలో ఉండి ఆలోచిస్తే... పిల్లల భవిష్యత్, ఇంటి లోన్ ఇంకా కొత్త సమస్య కక్కోల్డ్ భర్త... తను నిజంగా నిస్సహాయురాలు, జాబ్ మానేయడం సాధ్యపడదు (కంపెనీ తో ఉన్న ఒప్పందం)
మానవత్వం తో ఆలోచిస్తే... అలాంటి కష్టం ఏ స్త్రీ కి రాకూడదు.
ధన్యవాదాలు ప్రిన్స్ గారూ..
చక్కటి విశ్లేషణ చేశారు...
నిజమే అలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదు