17-02-2020, 09:39 AM
(16-02-2020, 12:47 AM)Shravya415 Wrote: అయ్యో...నా ఉద్దేశ్యం అది కాదండి...మీరు అభిప్రాయాలు తెలుసుకోవడం తప్పేలా అవుతుంది.. అది అవసరం కూడా..
కానీ
ఇంత మంచి కథని ఎవరో ఏదో అన్నారని, ఎవరో స్పందించలేదని, మరే కారణం చేతనో రాయడం మానేస్తాను అంటే మా పరిస్థితి ఏమిటి..?
ఎవరో చేసిన తప్పుకి మమ్మల్ని బలి చేయడం తగదు కదా జీ...
ఇలాంటి కథ కొనసాగాలి... కుదిరితే జీవితాంతం...
ఇంతకు మించి నేనేం చెప్పలేను జీ
చాలా థాంక్స్ శ్రావ్య గారు....మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది.....




