17-02-2020, 09:37 AM
(15-02-2020, 10:21 PM)DVBSPR Wrote: ప్రసాద్ రావ్16 గారు నేను ఈ కథని ఒక భార్య కథ రెండు కథలను కలిపి ఒకే కథగా PDF format లోకి మార్చి అప్డేట్ చేయాలని అనుకుంటున్నాను.అందుకు మీ అనుమతి కోరుతున్నాను. మీరు అనుమతి ఇస్తే ఈనెల ఆఖరికి కాని వచ్చే నెల మొదటి వారంలో కాని మీరు అప్పటి వరకు ఇచ్చిన మొత్తం అప్డేట్స్ కలిపి ఒకే PDF format లో అప్డేట్ ఇస్తాను
తప్పకుండా....ఇందులో పర్మిషన్ అడగాల్సిన పని లేదు....చాలా థాంక్స్ DVBSPR గారూ....




